సొగసు ఎలా ఎక్కడ గురి పెట్టి కొట్టాలో తెలిసిన నెరజాణ సోఫీ చౌదరి. చేసింది ఐటం సాంగ్ అయినా యూత్ హార్ట్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ నేనొక్కడినేలో లండన్ బాబులు అంటూ ఐటెం సాంగ్ చేసిన సోఫీ చౌదరి తరువాత బాలీవుడ్లో తన హాట్ అంతా చూపించేస్తోంది.


ఇక ఇంతటితో వూరుకోకుండా సోషల్ మీడియాలో సైతం వీలు దొరికినపుడల్లా హాట్ హాట్ ఫోజులతో పిక్స్ పెట్టి చంపేస్తోంది.  రీసెంట్ గా ఓ ఫోటోను పోస్ట్ చేసింది.  బ్లాక్ కలర్ బికినీ వేసుకొని సముద్రంలో వయ్యారంగా నిలబడ్డ ఫోటో అది.  హాట్ హాట్ గా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


అందం చూడావయా అంటూ ఇలా రెచ్చగొడితే ఏ పురుష పుంగవుడు ఉండగలడు. అందుకే సోఫీ చౌదరి పిక్స్ కి నెటిజన్లు అదిరిపోయే రెస్పాన్స్ ఇస్తున్నారు. కవితలు కూడా వల్లిస్తున్నారు. దేవత. యాంజిల్  అంటూ కీర్తిస్తున్నారు. మరి ఆ కామెంట్స్ చూసుకుని సోఫీ మురిసిపోతోందంటే కరెక్టే కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: