ఈ టీలు ఉన్నారే. అందాలతో కళ్ళను లూటీ చేసి పారేస్తున్నారు. వారు తలచుకోవాలే కానీ బ్రహ్మకైనా రిమ్మ తెగులు పుడుతుంది. ఇక ఎక్కడ ఏ పార్ట్ చూపిస్తే హార్ట్ హర్ట్ అయిపోతుందో బాగా తెలిసిన నారీమణులు వీరు. నెర జాణలు కూడా. దాంతో సోషల్ మీడియాలో హాట్  పిక్స్ తో అదరగొడుతూ కాస్కోమంటున్నారు.


బాలీవుడ్ బ్యూటీ రూహీసింగ్ లేటెస్ట్‌గా త‌న ఫోటోల‌ని ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఒకదానికి “స్పైసీ మామి.. హాట్ టమలి మిర్చి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ క్యాప్షన్ లో ఎక్కువ మందికి తెలియని పదం ఏదైనా ఉంది అంటే అది ‘టమలి’. అదో మెక్సికన్ డిష్. మరో ఫోటో క్యాప్షన్ లో తనను తాను ‘బ్యాడాస్’ అని డిక్లేర్ చేసింది. దానికి తగ్గట్టే అందాలను ఆరబోసింది. ఎల్లో కలర్ టాప్.. బటన్ పెట్టుకోకుండా వదిలేసిన డెనిమ్ షార్ట్ స్టైలిష్ గా ఉన్నాయి. నాభి అందాల ప్రదర్శనను ఏ మాత్రం అడ్డుకోని ఆ పసుపు రంగు విండో స్టైల్ టాప్ అదిరిపోయాయి.


వీటిని చూసిన కుర్రకారు నోళ్ళు వెళ్ళబెట్టడం తప్ప ఏం చేయలేని పరిస్థితి. మరీ ఇంతగా రెచ్చగొట్టుడు తట్టుకోలేం పోరీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వేసవి ఎండల కంటే కూడా హీటెక్కించేస్తున్నావే అమ్మడూ అంటూ కిర్రేక్కిపోతున్నారు. అంతే మరి. అందం వారిది. చూసే కళ్ళు మాత్రం గుండెకి నొప్పి తెప్పిస్తున్నాయి. ఎక్కడి లింకిది.



మరింత సమాచారం తెలుసుకోండి: