రాయ్ లక్ష్మి కంటే రత్తాలు అంటేనే అందరికి తెలుసు.  గతంలో హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది.  అయినా ఆమెకు మంచి గుర్తింపు రాలేదు.  ఈ హీరోయిన్ కు ఐటమ్స్ సాంగ్స్ బాగా కలిసి వచ్చాయి. సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది.  


ఈ రెండు సినిమాలతో ఆమెకు మంచి పేరు వచ్చింది.  ముఖ్యంగా మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 లో రత్తాలు రత్తాలు సాంగ్ సూపర్ హిట్.  అప్పటి నుంచే ఆమెకు రత్తాలు అనే పేరు ఖాయం అయ్యింది.  ఈ అమ్మడు సినిమాలు చేస్తూనే ఫోటో షూట్ లతో పిచ్చెక్కిస్తోంది.  


అరిటాకు రంగులో ఉన్న డ్రెస్ తో మెరుపులు మెరిపిస్తోంది ఈ అమ్మడు.  రీసెంట్ గా ఆ డ్రెస్ లో మరో ఫొటో షూట్ చేసింది.  గతంలో కూడా అదే కలర్ డ్రెస్ లో మెరిసింది.  రత్తాలు ఫోటో షూట్ కోసం యువత ఎంతగా ఎదురు చూస్తుంది అంటే చెప్పడానికి వీలులేదు.  


అందుకే ఈ అమ్మడికి అంత డిమాండ్ పెరిగింది.  ముఖ్యంగా హాట్ ఫోటో సూట్.  హాట్ ఫోటో షూట్ అంటే మామూలు విషయం కాదు.  హాట్ హాట్ డ్రెస్ లతో ఆమె చేసే ఫోటో షూట్ లు వావ్ అనిపించే విధంగా ఉంటున్నాయి.  రీసెంట్ గా సైడ్ యాంగిల్ లో దిగిన ఫోటో అదిరిపోయింది.  కావాలంటే మీరు ఓ లుక్కెయ్యండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: