సోనమ్ కపూర్ బాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్ . నిరంతరం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తుంటుంది.  తన రోజువారీ విషయాలతో పాటు వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఆమె ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా వెంటనే తన సోషల్ మీడియా ఖాతాలలో అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడిదే ఆమె కొంప ముంచింది.


నిరంతరం సోషల్ మీడియాలో తన వ్యక్తిగత, సినిమా విషయాలను పంచుకునే సోనమ్.. ఇటీవల ఓ సమావేశానికి హాజరైంది. ఈ సందర్భంగా తీసిన రెండు ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె ఎద అందాలు బాగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ ఫొటో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తూ వైరల్ అయిపోయింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు సోనమ్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు, చిత్ర విచిత్ర ప్రశ్నలు అడుగుతూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

ఈ ఫొటో చూసి ‘‘నీ బెలూన్స్ పెద్దవయ్యాయి'' అని ఒకరు కామెంట్ చేయగా.. ‘‘ఉన్నట్లుండి నీ వక్షోజాలు చాలా పెద్దగా అయ్యాయి. అది ఎలా సాధ్యమైంది.? కాస్మోటిక్ సర్జరీ చేయించారా? మా స్నేహితుల కోసం వాటి నెంబర్ తెలుసుకోవచ్చా.?'' అని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొందరైతే రాయడానికి వీలు లేని భాషలో ప్రశ్నలు వదులుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: