పోటీలో ఆరుగురు అస‌లైన అంద‌గెత్తెలు పాల్గొన్నారు. వాళ్ళు అంద‌రూ ఫిల్మ్ సెల‌బ్రిటీలే, టాప్ హీరోయిన్సే. అయితే ఆ పోటీ అందం గురించి కాదు, అభినయం గురించి అంత‌కంటే కాదు. గెలుస్తాం అనుకున్నవాళ్ళు ఓడిపోయారు. ఓడిపోతాంఅనుకున్న వాళ్ళు గెలిచారు. ఈ విష‌యం తెలుసుకున్న అంద‌రూ చివ‌రికి అవాక్కయ్యారు.

ఇంత‌కీ మేట‌ర్ ఏంటేంటే బాలీవుడ్ హీరోయిన్స్‌పై ఓ స‌ర్వే జ‌రిగింది. వెన‌క‌నుండి నుండి చూస్తే ఎవ‌రు సెక్సీగా క‌నిపిస్తారు అనేదానిపై ఓ ప్రవేట్ ఆర్గనైజేష‌న్ స‌ర్వే చేసింది.ఇందు కోసం ఆ సంస్థ ఆరుగురు సూప‌ర్ బ్యాక్ బూటీ సెక్సీ హీరోయిన్స్‌ను సెల‌క్ట్ చేసుకుంది. వారిలో క‌రీనాక‌పూర్‌, దీపికాప‌దుకొనె, ప్రియాంక చోప్ర, ఐశ్వర్య ర్యాయ్‌, మ‌లైఖ అరోరాఖాన్‌, మ‌ల్లికాశెరావ‌త్‌లను పోటీగా పెట్టారు. 

అంద‌రూ మ‌ల్లికాశెరావ‌త్‌, దీపికాప‌దుకొనె,ఐశ్వర్య ర్యాయ్‌ల‌లో ఎవ‌రో ఒక‌రు వ‌స్తున్నారని అనుకున్నారు. కాని 83 శాతం మంది క‌రీనాక‌పూర్ ఖాన్‌కి ఓటు వేశారు. దీంతో బిటౌన్ హీరోయిన్స్ అంతా షాక్ అయ్యారు. దీంతో పెళ్ళి తరువాత కూడ క‌రీనాక‌పూర్‌ఖాన్ త‌న హావాను కొన‌సాగిస్తుంద‌ని బిటౌన్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: