స్వామి కార్యం.. స్వకార్యం పూర్తికావడం అనే సామెత ఒకటి తెలుగులో ఉంది. అంటే ఓ పని కోసం వెళ్తే.. రెండు పనులు కావడం అన్నమాట.. అందులో ఒకటి తన సొంత పని అయితే.. ఇంకొటకి వేరొకరి పని.. అందులోనూ సేవాభావం అన్నమాట.


ఇదుగోండి.. ఈ పైన స్టిల్ లో నటి, మోడల్ ఆయేషా శర్మ కూడా అదే పనిలో ఉంది. ఎంచక్కా మార్నింగ్ వాక్ కు వెళ్తూ.. వెళ్తుంటే.. ఉదయాన్నే ప్రకృతిని ఆస్వాదిస్తూ పరుగుతీస్తుంటే... కాలి బూటు లేసు కాస్తా ఊడిపోయినట్టుంది.


అందగత్తె.. అందులోనూ పరువాల శిల్పం.. అలా అలవోకగా వంగి కాలి బూటు లేసు కట్టుకుంటుంటే.. ఓ కొంటె కోణంగి కెమేరా క్లిక్కుమన్నది. ఓ అందమైన దృశ్యం ఆవిష్కృతమైంది. అదే ఈ ఫోటో.. ఈ ఫోటో చూస్తే ఆమె కాలి బూటు కట్టుకుంటుందా.. లేక.. అందాలు ఆరబోసేందుకు వీలుగా ఆస్టిల్ ఎంచుకున్నదా అన్నది ఒక పట్టాన అర్థం కాని విషయం.


ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో చెప్పలేదు కదూ.. ఈ అందగత్తె పేరు ఆయేషా శర్మ... ఎక్కడో విన్నట్టుగా ఉంది అనుకుంటున్నారా.. అవును లెండి.. తెలుగులో ఒకటో రెండో సినిమాలు చేసింది కానీ.. అవి పెద్దగా ఆడలేదు.. ఆ మధ్య రామ్ హీరోగా శివం అనే ఫ్లాప్ సినిమా వచ్చింది కదా.. అందులో ఈ అమ్మడే హీరోయిన్..


తెలుగులో ఆయేశాకు అదే మొద‌టి సినిమా. ఈమె మోడ‌ల్ కూడా. న‌టి నేహా శ‌ర్మ గుర్తుంది క‌దూ. అదేనండి మెగా వార‌సుడు రామ్ చ‌ర‌ణ్ తేజ తెరంగేట్రం చేసిన చిరుత‌లో అత‌ని స‌ర‌స‌న ఆడిపాడిన క‌థానాయిక. ఆమె సంగ‌తి ఇప్పుడెందుకు అన‌ుకుంటున్నారా. ఆ నేహా శ‌ర్మ చెల్లెలే ఈ ఆయేషా శ‌ర్మ.ఈ ఫోటోలో అమ్మడు కాలి బూటు లేసు కట్టుకోవడం స్వకార్యం అయితే.. కుర్రాళ్లకు అందాల కనువిందు స్వామి కార్యం అన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: