రాశీఖన్నా తెలుగులో మంచి క్రేజ్ ఉన్న భామ. 2013లో చిత్ర పరిశ్రమలోకి వచ్చిన రాశీ ముంబాయి కేఫ్ తో వెండితెరకు పరిచయమయింది. అయితే ఆ తర్వాత మంచి అవకాశాలు లేవు. ఇక తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మనంలో నటించింది. అంతగా క్రేజ్ రాకపోయిన ఆ తర్వాత నటించిన ఊహలుగుసగులాడే చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత జోరు సినిమాతో జోరు పెంచేసింది. ఆ తర్వాత తమిళ ఇండ్రస్టీలో కూడా ఏంట్రీ ఇచ్చింది. తెలుగులో జిల్, సుప్రీం, హైపర్, జై లవకుశ, ఆక్సిజన్, టచ్ చేసి చూడా, తొలి ప్రేమ చిత్రాల్లో నటించింది. కానీ తమిళంలో మాత్రం కేవలం రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం అమ్మడి చేతిలో నాలుగుచిత్రాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆమె మెగ్జేన్కు కవర్ ఫోటో ఇచ్చింది.

ఇదేమిటబ్బా అంతా చెప్పి మెగ్జేన్ అంటున్నాడా అనుకుంటున్నారు. అక్కడికే వస్తున్నా... రాశీ మెగ్జెన్ కోసం చాలా బరువు తగ్గింది. ఫోటోలో ఆమె బరువు తగ్గినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాశీ బరువు తగ్గటంతో అభిమానులు చాలా అసహ్యించుకుంటున్నారు. అసలు చూడానికి ఏమీ  బాగోలేదంటూ విమర్శలు కూడా చేస్తున్నారు.

అసలు మెగ్జేన్ ఏమీటనుకుంటున్నారా... హెల్త్ కేర్. ఈ కవర్ పేజీ చూడగానే అర్ధమౌతుంది. రాశీ బరువు తగ్గినా అందం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. మొదటిలో పద్దతిగల ఈ భామ రానురాను అందాలమెళవింపును పెంచుకుంటూనే పోతుంది. తాజాగా సుప్రీం హిరో సాయిధరమ్ తేజ్ తో కలిసి మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నితమిళం కూడారూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  ప్రస్తుతం ‘వెంకీ మామ’ సినిమాలో నాగచైతన్య సరసన కథానాయికగా నటిస్తోందీ ముద్దుగుమ్మ.


జీవితంలో కొన్ని మెట్లు ఎక్కడానికి అది చాలా ఉపయోగపడుతుంది. ఆ క్వాలిటీ మా నాన్న నుంచి నాకు వచ్చింది. అలాగే ధైర్యం కూడా నాన్న నుంచి వచ్చిన జీన్సే. ఓ అమ్మాయి ఎలా ఉండాలి, సమాజంలో ఎలా నడుచుకోవాలి అన్నది తన మీదే ఆధారపడి ఉంటుంది. తన మనసు చెప్పిందే వినాలి. ఈ విషయంలో వీరనారి ఝాన్సీలక్ష్మీ భాయ్‌ నాకు స్ఫూర్తి. సింగిల్‌మదర్‌గా ఆమె ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అది నాకు ఎప్పుడూ ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది’’ అని రాశీఖన్నా చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: