బ్రిటిష్ హీరోయిన్ అమీ జాక్సన్ తెలుగులో కొన్ని సినిమాలు చేసింది.  రామ్ చరణ్ తో చేసిన ఎవడు సినిమా పెద్ద హిట్.  ఆ తరువాత ఈ హీరోయిన్ శంకర్ ఐ, రోబో 2పాయింట్ 0 సినిమాల్లో చేసింది.  ఐ ఫెయిల్ అయ్యినా, రజినీకాంత్ 2పాయింట్ 0 సినిమా హిట్టైంది.  ఈ సినిమా తరువాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో తీసుకోవాలని అనుకున్నాడు.  ఇంతలోనే ఓ బ్రేకింగ్ న్యూస్ తెలియడంతో వెనకడుగు వేశాడు రాజమౌళి.  



అమీజాక్సన్ గత కొంతకాలంగా లండన్ వ్యాపారవేత్త  జార్జ్ పయనట్టు ప్రేమలో పడింది.  ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.  కొద్దిరోజుల్లోనే పెళ్లి చేసుకోబోతున్నారు.  పెళ్ళికి సమయానికి జార్జ్ కి ఓ కానుక ఇచ్చేందుకు అమీ సిద్ధం అయ్యింది.  జార్జి తో ప్రేమ కారణంగా ప్రెగ్నెంట్ అయ్యింది.  ప్రస్తుతం ఆమెకు ఎనిమిదోనెల.  మరో నెలలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నది.  ఈ సమయంలో ఫోటోషూట్ చేయడం అంటే చాలా కష్టం.  ఈ సమయంలో నడవడమే కష్టంగా ఉంటుంది.  కానీ, అమీ మాత్రం నిండు గర్భిణిగా ఉండికూడా, ఫోటో షూట్ చేసి అందరికి ఆదర్శంగా నిలుస్తోంది.  ప్రతి నెల తన ప్రెగ్నెన్సీకి సంబంధించి వివిధ ఫోటోలను రిలీజ్ చేసే ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు మరో ఫోటోను రిలీజ్ చేసింది.  



అది పూర్తిగా టాప్ లెస్ తో.  ఇలాంటి ఫోటో షూట్ లో పాల్గొనాలి అంటే డేర్ కావాలి.  ఈ నటికి ఆ డేర్ చాలా ఉన్నట్టుగా కనిపిస్తోంది.  పెళ్ళికి ముందే డేరింగ్ స్టెప్ తీసుకున్న అమీ, ఇప్పుడు చేసిన ఫోటో షూట్ పెద్ద డేరింగ్ ఏమి కాదని అంటోందో.  టాప్ లెస్ తో చేసిన బేబీ బంప్ ఫోటో షూట్ అందరిని ఆకట్టుకుంటోంది.  ఈ ఫోటో షూట్ కోసం ఇటలీకి వెళ్లలేదని.. ఇంటి పెరట్లోనే ఫోటో షూట్ చేసినట్టు అమీ చెప్పడం విశేషం.  కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు పుట్టడం అంటే ఇదేనేమో.  


మరింత సమాచారం తెలుసుకోండి: