ఒక నటి తెలుగు టాలీవుడ్ ప్రయణం ఇపుడు బెంగాలీ టాలీవుడ్ కు చేరుకుంది.  దక్షిణాది లో అభిమానుల గుండెల్లో సెగలు రేపిన ఆ నటి ప్రస్తుతం తూర్పు వైపుకి  చేరుకుంది. చూసే కొద్ది చూడాలనిపించే అందాలు శ్రద్ధా దాస్ సొంతం, కానీ ఈ ముప్పై రెండేళ్ల సుందరి కి ఎందుకో గానీ తగిన గుర్తింపు రాలేదు. తన అందాని కి తగ్గ ఆఫర్ లు తెలుగు లో అందలేదు. 


దాదాపు పదేళ్ళ కిందట మన టాలీవుడ్ లోనే తన గ్లామర్ జర్నీ మొదలు పెట్టింది శ్రద్ధా. తెలుగు సినిమాల తో తెరపై కి వచ్చినా ఈ బెంగాలీ తారా ఎంత ప్రయత్నించినా హీరోయిన్ గా బిజీ అవ్వలేకపోయింది. కనిసం సైడ్ క్యారెక్టర్లు, ఐటమ్ గర్ల్ గా అయినా పేరు అంతగా సంపాదించింది కూడా లేదు. కుర్రాళ్ళ ని పాద దాసులు చేసుకోగల అధ్బుతమైన ఫిగర్ ఉన్నా శ్రద్ధా దాస్ కు స్టార్ డాన్సర్ గా కూడా ఇమేజ్ రాలేదు. 


తన అదృస్టం పరిక్షించుకోడానికి కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ, సినిమా రంగాలన్నీ చుట్టేసింది ఈ గ్లామర్ డాల్. ఇప్పటికే అనేక భాషల్లో తన ఒంపుసొంపు లతో సెగలు రేపుతున్నా శ్రద్ధా దాస్ బెంగాలీ సినిమాల్నీ కూడా వదల లేదు. అయితే బెంగాలీ చిత్రా రంగాన్ని కూడా టాలీవుడ్ అని అంటారు. రెండు వేల ఎనిమిది లో తెలుగు సినిమా లో నటించి ఒక టాలీవుడ్ లో మొదలు పెట్టిన శ్రద్ధ ప్రయాణం ఇప్పుడు మరో టాలీవుడ్ వద్దకు వచ్చి ఆగింది.


 తాజా గా ఆమె 'పాంతర్' అనే బెంగాలీ సినిమా కోసం హాట్ ఐటమ్ నెంబర్ చేసింది. బెల్లీ డ్యాన్సర్ అవతారం లో అల్లాడించిన శ్రద్ధ ప్రత్యేక నాభి అందాల కోసం పన్నీర్ నెయ్యి వంటి కొవ్వు పదార్ధాలు ఆరగించిందట. దాంతో సరికొత్త గా మారిపోయిన నడుము ఒంపుల తో ఇప్పుడు కోలకత్తా కుర్రాళ్ళ గుండెల్లో ఎలా నిలిచిపోతుందో చూడాలి మరి బెంగాలీ టాలీవుడ్ లో ఐన్ శ్రద్ధా నిలతొక్కుకుంటుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: