శ్రీవిష్ణు రోటిన్ కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ విజయాలు సాధిస్తున్నా ఒక మంచి నటుడు. తనకు పాత్ర నచ్చితే చాలు చిన్న పాత్ర చేయడానికి కూడా వేనుకాడడు. మనకు శ్రీవిష్ణు నేగిటివ్ షేడ్ లో కూడా కనిపించాడు. మొత్తనికి తెలుగు ప్రేక్షకులకి కొత్త తరహ సినిమాలు అందిస్తాడు. బ్రోచెవారెవరురా తరువాత తన కోత్త సినిమాకి సంబంధించిన వివరలు మీడియాకి విడుదల చేశారు.
.
శ్రీ విష్ణు ప్రస్తుతం "తిప్పరా మీసం" అనే ఒక మాస్ మూవీ లో నటిస్తున్నారు. తిప్పరా  మీసం ఒక న్యా ఏజ్ రీవెంజ్ డ్రామా గా తెరకెక్కుతుంది .  స్వాతంత్ర్యదినోత్సవం సందర్బంగా ఫస్ట్ లూక్ పొస్టర్ ని రిలీజ్ చేశారు.అందులో శ్రీ విష్ణు ఫుల్ బియర్డ్ తో ఊరమాస్ గా కనిపిస్తున్నాడు. తిప్పరా మీసం  షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని త్వరలో విడుదల చేయడనికి ప్లాన్ చేస్తున్నారు.  త్వరలో పొస్ట్ ప్రోడక్ష్సన్ పనులు పూర్తిచేసుకోని  సెప్టంబర్ లో కానీ అక్టోబర్ లో కానీ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి అసురా ఫేం క్రిష్ణ విజయ దర్శకత్వం వహిస్తున్నారు .తీప్పరా మీసం కు రిజ్వన్ నిర్మతగా వ్యవహరిస్తున్నాడు. నీది నాది ఒకే కథ కు సంగీతం అంధించిన సురేష్ బోబ్బిలి ఈ సినిమా కి సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ సినిమాలోని హీరోయిన్ మరియు మిగితా నటినటులు గురించి వివరాలు తెలియవలసి ఉంది.


రీసెంట్ గా సమ్మర్ ఎండ్  లో వచ్చిన "బ్రోచెవారెవరురా" మంచి విజయన్ని సాధించింది. సగటు ఆడపిల్లలు ఎదుర్కోనే ఒక సామాజిక అంశాన్ని తీసుకోని హ్యుమర్ జోడించి చూపించడంలో సఫలం అయ్యారు.ఈ సినిమాలో ఒక ఇంటర్ కుర్రాడి పాత్రలో నటించాడు. కామెడి తో పాటు ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించాడు.ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ,ప్రియదర్శి,సత్యదేవ్ ముఖ్య పాత్రలలో నటించారు. నివేధా థామస్  నివేధితా పెతురాజ్ కథానాయికలుగా నటించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: