రోజు మనము వద్దనుకున్నా వినపడే వార్త అందాలను ఆరబోసిన హీరోయిన్లు. సినిమాలలో చూపిస్తే కాసుల కోసం అనుకోవచ్చు.. మరీ చెప్పాలంటే పేరుకోసమో అనుకోవచ్చు. కానీ , ఇక్కడ చుస్తే మాత్రం అది భిన్నంగా ఉందని చెబుతున్నారు. సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఎంత జ్ఞానం పెరిగిందో లేదోగానీ, హీరోయిన్స్ అందాలు, వాటికి వచ్చే కామెంట్లు మాత్రం నిత్యం చక్కర్లు కొడుతున్నాయి. అలా సోషల్ మీడియా వీరి అందాలకు వచ్చే వ్యూస్ ను బట్టి కాసులను పోగేసుకుంటుంది.

వివరాలికి వెళితే... చాలా సినీ తారలు అంటే వేరేలా చెప్పనక్కర్లెద్దు. పని ఉన్న లేకున్నా కూడా పడిపడి ఫోటోలను దిగి పేస్ బుక్ లేదా ట్విట్టర్, ఇంస్టాలో పోస్ట్ చేస్తారు. అలా చాలా మంది పాపులర్ అయ్యారన్న విషయం తెలిసిందే. అలా వేళ్ళ మీద లెక్కపెట్టలేని వాళ్ళు చాలా మందే ఉన్నారు.. కొందరు సినిమాలలో ఉంటూనే పాపులారిటీని పోగేసుకుంటే , మరి కొందరు మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నపుడు ఫోటోలకు పని పెట్టారు. అలాంటి వాళ్ళను చూసుకుంటే మొదట లిస్టులో అనుపమ పేరు ఉంటుంది.  

అనుపమ పరమేశ్వరన్ ఇటు సినిమాలను, అటు ఫోటోలను క్లిక్ మనిపించడంలో అందరికన్నా ఒక్క అడుగు ముందే ఉంటుంది. ఎప్పుడు ఫోటోలను కొత్తగా తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఈ క్యూట్ కేరళ కుట్టి ప్రేమమ్ సినిమాతో సినీ ప్రపంచానికి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

మొన్న వచ్చిన రాక్షసుడు సినిమాలోనటించి మరో సారి బెస్ట్ యాక్టర్ అని నిరూపించుకుంది. అసలు మ్యాటర్లోకి వెళితే.. టిక్ టాక్స్ చేయడంలోనూ, ఫ్యామిలీతో ఫోటోలను దిగడంలో ఈ ముద్దుగుమ్మ అందరికన్నా ముందే ఉంటుంది. ఆ ఫోటోలలో అను క్యూట్ నెస్ కి చాలా మంది కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. నా అందాల రాక్షసి, మై ప్రిన్సెస్ అంటూ టాగ్ లను జతచేసి మరి షేర్ చేస్తున్నారు. ఎంతైనా ఈమె అందం వేరేలెండి.. అంతా దాచుకోకుండా చూపిస్తుంది అంటే నమ్మండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: