సాధారణంగా వెండితెర నటులతో పోలిస్తే బుల్లితెర నటులు బాగా సంపాదిస్తుంటారు.ఇకపోతే డైలీ సీరియల్స్ లో నటించేవారైతే మరి ఎక్కువగా సొమ్ములు పోగేసుకుంటారు. అలా చాలా మంది అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. సినీ తారలకున్న పాపులారిటీ వీళ్ళ ముందు చాలా తక్కువనే చెప్పాలి. ముఖ్యనగ చెప్పాలంటే ఎప్పుడు టీవీలకు అతుక్కొని సీరియల్స్ చూసే ఆడవారైతే మరి వీళ్ళు రేపు ఎలా చేస్తారో అని తెగ భాద పడుతుంటారు కూడా. అంతగా వీరు ఫెమస్ అని వేరేలా చెప్పనక్కర్లేదు. నాన్ సింక్ కామెడీతో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 

సినిమాల విషయానికొస్తే.. ఏడాదికి ఒకటో. రెండో వస్తాయి.. కానీ సీరియల్స్ డైలీ సాగుతాయి.. ఎన్ని రోజులు  ఆడితే అన్ని రోజులు డబ్బులే డబ్బులు...అందుకేనేమో, చాలా మంది సినీ తారలకన్నా ఈ మాత్రం తగ్గని అందంగా ఉన్నా కూడా సినిమాలకు దూరంగా ఉంటారు. ఇక్కడే ఉండి సినిమా అవకాశాలు వస్తే చిన్న పాత్రల్లో చేసి వెండి తెరపై మేము చేయగలమని సత్తా చాటుతుంటారు. 

ఇకపోతే అలా బుల్లితెరపై తన హవాను కొనసాగిస్తున్న వాళ్ళల్లో సీరియల్ నటి హరితేజ. ఈమె కేవలం సీరియల్ నటిగానే కాకుండా సినిమాలలోనూ , యాంకరింగ్లోను ఎక్కడా వెనకడుగు వేయకుండా దూసుకుపోతుంది.. అంతే ఎక్కువగా ఆఫర్లను అందుకుంటూ పోతూ,  బాగానే సంపాదిస్తుంది..

తాజాగా కార్లలోని వోల్వో ఎస్ యూవీ కారును కొన్నది.. ఆ కారు రేటు దగ్గరదగ్గర 80 లక్షలు ఉంటుందని అంటున్నారు.. ఇకపోతే ఆమె కారు ముందు దిగి ఫోటోలను తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..గతంలో అనసూయ ఆడి కార్ కొనగా, ప్రస్తుతం ఈమె కూడా ఓ కార్ ఓనర్ అయిందని చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు .. సినీ యాక్టర్లకంటే, సీరియల్లోని వాళ్ళే ఎక్కువగా సంపాదిస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: