తెలుగు తెరపై ఒక్కప్పుడు హిట్ ఫైర్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ప్రభాస్, కాజల్.. ప్రభాస్ కి కాజల్ అంటే చాలా ఇష్టం అని చాలా సార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు వీరిద్దరి ని చూసి చాలా మంది లవర్స్ అని అంటుండేవారు. కానీ అదంతా ఏమి లేదని ప్రభాస్ వెల్లడించారు. ప్రస్తుతం అదే విదంగా అనుష్క ప్రభాస్ ల మధ్య ఎదో ఉంది  అని అంటున్నారు. దానికి కూడా ప్రభాస్ వివరణ ఇచ్చారు. మరి ఏముందో ముందు చూడాలి..

ఆ రెండు సినిమాల విషయానికొస్తే.. రెండు సినిమాలలో వీరిద్దరూ ఎడబాటుతో ఉన్న ప్రేమికుల పాత్రల్లో నటించారు. ఆ రెండు సినిమాలు ఫుల్ పాజిటివ్ టాక్ తో మంచి హిట్ అయ్యాయి.వరుస సినిమాలలో నటించిన వీరిని.. చాలా మంది కామెంట్లు కూడా చేస్తూ వచ్చారు..అప్పటిలో వాళ్ళు డీప్ లవ్ లో ఉన్నారని చాలా వార్తలొచ్చాయి.. కలిసి తిరిగితే తప్పుగా అనుకోవడం జనాలకు మామూలే కానీ ప్రభాస్ మాత్రం అలా లైట్ తీసుకోడు..అందుకే కాజల్ కి దూరంగా ఉంటూ వస్తున్నాడు..

ఇకపోతే ఈ రెండు సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మారె సినిమా రాలేదు. సాహో కోసం ఓ ఇంటర్వ్యూ కి అటెండ్ అయినా డార్లింగ్ కి ఓ ప్రశ్న ఎదురైంది. అదేంటంటే కాజల్ డ్రేస్సింగ్ ఏ ఏ మధ్య బాగాలేదంటున్నారు ఎంతవరకు నిజం అని అడగగా.. దానికి ప్రభాస్ ఇంతకు ముందు ఆమె డ్రెస్సులు నచ్చేవి కావు ఇప్పుడు డ్రెస్సులు బాగున్నాయి అన్నాడు.. దానితో ప్రభాస్ మనసు కాజల్ పై పండిందా అని ట్రోల్ల్స్ వేస్తున్నారు.. వీరిద్దరి కొంబోలో  మరో సినిమా వస్తుందేమో చూడాలి..తెలుగు తెరపై ఒక్కప్పుడు హిట్ ఫైర్ సినిమా వస్తుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: