బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్ తో ఛల్ ఛయ్య ఛయ్య అని పాటపాడుతూ కెక పుట్టించిన నటి మలైకా అరోరా.  తర్వాత ఒకటీ రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించినా..తర్వాత ఐటమ్ సాంగ్స్ ఎక్కువగా చేస్తూ వచ్చింది.  తెలుగు లో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాన్ నటించిన ‘గబ్బర్ సింగ్’ మూవీలో కేవ్ కేక అనే పాటకు దుమ్మురేపింది.  బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ సతీమణి అయిన మలైకా అరోరా పదిహేడు సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకొని విడిపోయింది.   

ఆ తర్వాత కొన్ని రోజులు అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. మలైకా అరోరా లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు సెగలు పుట్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పటిప్పుడు తన అందాల ఆరబోతతో మలైకా కుర్రాళ్ల మతులు పొగొడుతుంది. నలభై దాటినా ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు తక్కువేం కాదు అన్నట్లు తన అందాలను ప్రదర్శిస్తూ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  ఈ మద్య కొన్ని బీచ్ ఫోటోలు కూడా షేర్ చేసింది మలైకా..అయితే తన అందాలపై కవ్విస్తూ కామెంట్ చేస్తే ఓకే..లేదా దుమ్ముదులిపేస్తుంది. 

తాజాగా మలైకా అరోరా తీయించుకున్న ఫోటో షూట్స్ ఎద అందాల ఆరబోతతో మరోసారి కుర్రాళ్లకు కేక పుట్టించే విధంగా కనిపిస్తుంది.  బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది ఐటమ్స్ సాంగ్స్ గల్ల్స్ వచ్చినా..మలైకా అరోరా రూటే సపరేటు అన్నట్టు ఈ అమ్మడి అందాల ఆరబోత ఉంటుంది.  ఇటీవల అర్జున్ కపూర్ తో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి..కానీ మలైకా కొట్టి పడేసింది. ఎన్నో సార్లు అర్జున్ కపూర్-మలైకా జంట ఫోటో గ్రాఫర్ల కంట చిక్కడం..ఆ ఫోటోలు కాస్త వైరల్ కావడం కామన్ అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: