కామ సూత్రకు లొంగని మగాళ్ళే ఉండరనేది వాస్తవం. మాములుగా వారిలో వచ్చే హార్మోనుల వల్ల సెక్స్ ఫీలింగ్స్ కలగడం ఒక ఎత్తైతే.. సినిమా ప్రభావం పడటం వల్ల మరికొందరు రతిక సుఖాన్ని అనుభవిస్తారు. ఏదైనా కళ్ళతో చూస్తేనే ఇంకాస్త ఎక్స్పీఎరియన్స్ వస్తుందని ఈ మధ్య కాలంలో తెలుస్తున్న సత్యం. ప్రేమ, రొమాన్స్, లాంటి సీన్స్ ఉన్న సినిమాలు ఈ మధ్య ఎక్కువ అవ్వడంతో యూత్ కూడా రొమాన్స్ తో రెచ్చిపోతున్నారు. ఇష్టం తో చేస్తే ఓకే గాని, అది బలవంతంగా చేస్తే మాత్రం చట్టరీత్య నేరం అంటున్నారు జనాలు. 
బాలీ వుడ్ అంటేనే బాగా వినపడే మాట సెక్స్, లివింగ్ రిలేషన్స్. వయసుతో సంబంధం లేకుండా మరి రెచ్చిపోతుంటారు. అలా ఎక్కువ హాట్ సీన్స్ ఉన్న సినిమాలు కూడా బాలీవుడ్ లో ఎక్కువే. మరి ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.. 



దిల్ వాలే దునియా లేజాయేంగే :

కాజోల్, షాక్ నటించిన రొమాంటిక్ సినిమానే  దిల్ వాలే దునియా లేజాయేంగే.. ఆ సినిమాలో రొమాన్స్ ని పండించి బాలీవుడ్ హాట్ ఫైర్స్ లిస్ట్ లో పేరును దక్కించుకున్నారు. నిజంగానే ప్రేమలో ఉంటె ఇలా చేస్తారా అన్నట్లు వీళ్ళు చేయడంతో అందరు పెళ్లి చేసుకుంటారేమో అని అనుకున్నారు. కానీ, వీళ్ళు మాత్రం అది కేవలం సినిమానే అని వేరే వాళ్ళను పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. 



లవ్ అజ్ కాల్ :

ఈ సినిమా కూడా హాట్ సీన్స్ ఎక్కువున్నాయనే మాటలను మూట కట్టుకుంది. సైఫ్ ఆలీ ఖాన్, దీపికా పదుకొనే నటించిన ఈ సినిమా కూడా అందరిలోనూ రొమాన్స్ ను వెలుగులోకి తీసుకొచ్చింది. 



గోలియాన్ కి రాసలీల రామ్ లీల :

దీపికాపదుకొనే రొమాంటిక్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన ఈ సినిమాలో కూడా ప్రేమ పాటలు ఎక్కువగా ఉండటంతో రొమాంటిక్ మూవీగా అందరిని అక్కట్టుకుంది. ఆ సినిమాలోని ప్రేమికులే ఇప్పుడు నిజ జీవితంలోని భార్యాభర్తలు కూడాను. 



వీర్ జారా :

సొట్ట బుగ్గల సుందరి ప్రీతీ జింత, షారుక్ ఖాన్ నటించిన ఈ సినిమాలో కూడా అమితమైన హాట్ సీన్స్ ఉండటంతో ఆ సినిమా ఓ రేంజులో హిట్ అయింది. అలా ఈ పెయిర్ కూడా సినీ ఇండస్ట్రీలో హాట్ పెయిర్ గా నిలిచారు.. 
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు రొమాన్స్ తో రేచిపోయినవే ఎక్కువున్నాయి. అలా రొమాన్స్ బాలీవుడ్ నుండి టాలీ వుడ్ కూడా వచ్చి వీరంగం చేస్తుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: