మామూలు డిన్నర్ అంటే అర్థం రాత్రి పూట తినే ఫుడ్ అని, కానీ సినీ ఇండస్ట్రీలో డిన్నర్ అంటే అర్థం మాత్రం వేరేది.. ఒకవేళ ఒక అబ్బాయికి, ఒక అమ్మాయి నచ్చి డిన్నర్ కి వెల్దామంటే ఇంకా అర్థం అదే వస్తుంది. అటు బాలీవుడ్ లోనే కాక ఇటు సౌత్ లో సైతం మీటూ వేడి ఇంకా తగ్గలేదు. టాలీవుడ్ నుంచి బయటకు వచ్చి వారి చేదు అనుభవాలను బయట పెట్టిన వారిలో శ్రీ రెడ్డి ముందు వరుసలో ఉంటుంది అలాగే టాలీవుడ్ లో ‘కమిట్మెంట్’ అనే పదానికి అర్థం కూడా . అయితే క్యాస్టింగ్ కౌచ్ కి టాలీవుడ్ లో కమిట్మెంట్ అనేది వాడుకలో ఉన్న పదం అయితే బాలీవుడ్ లో అది డిన్నర్.



వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ నటి మరియు మోడల్ అయిన షెర్లిన్ చోప్రా.. ఎప్పుడు ఏదోకటి హాట్ గా చేస్తూ వస్తుంది. ఆ మధ్య ఆమె చేసిన ఓ వీడియో సాంగ్ ను విడుదల చేసింది. ఆ వీడియో యూత్ లో మంచి క్రేజ్ ను సందించుకున్నారు. ఆ వీడియో ప్రమోషన్ కోసం ఆమె చాలా రకాల విశ్వ ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే ఆమె క్యాస్టింగ్ కౌచ్ గురించి గొంతు లేపింది. 



ఎక్కడ చుసిన కూడా కామాంధులు ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్నారు. హీరోయిన్స్ ను వర్క్ కోసం మాట్లాడాలని డిన్నర్ రమ్మంటారు. అక్కడ అర్థం అనేది మొత్తం సమర్పించుకోవాలని అర్థం..  వాటి వెనుక వారి ఉద్దేశం ఆ రాత్రి వారితో గడపాలని చెప్పుకొచ్చింది. అయితే సినీ ఇండస్ట్రీలో డిన్నర్ అనే పదానికి ఇంత అర్థం ఉందని ఆమెకు ఇండస్ట్రీలోకి వచ్చిన రెండేళ్లదాకా అర్థం కాలేదట.



నాకు అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వాటి వల్ల చిరాకు వచ్చి నేను దూరంగా ఉన్నాను. ఇకపోతే  షెర్లిన్ చోప్రా వేరేవాళ్లను పని అడక్కుండా ఈమెకు ఈమె పని చెప్పుకుంటుంది. ఈమె ‘టును టును’ వీడియో సాంగ్ ను నిర్మించి విడుదల చేసింది. ఇక త్వరలో ఒక సినిమా కూడా నిర్మించే ఆలోచనలు ఉన్నాయని ఇంకా ఇలాంటి డిన్నర్ ఇన్విటేషన్లు వినాలని లేదని చెబుతోంది. 
ఆమె ఒక్కటే ఉంటె సరిపోదు అందరు ఉండాలి అప్పుడే వాటి గురించి ఎవరు మాట్లాడారు.. అని జనాలు అంటున్నారు.. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: