మెగాస్టార్ చిరంజీవి అంటే అలుపన్నదే రాణి గొప్ప స్టార్.. అయన సినిమాలు ఒక గ్రేడ్ మార్కుతో హిట్ ను అందుకుంటున్నాయి. అయన సినిమా  చేసిన కూడా ఆ సినిమాలన్నీ హిట్ ట్రాక్ తో దూసుకుపోతున్నాయి. ఆయన సినిమాలు ఎప్పటికి మర్చిపోలేనివి.. ఎన్ని సార్లు చుసిన కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తాయి. మరో విశేషమేంటంటే అయన సినిమాలు అన్ని మళ్ళీ రీమేక్ కూడా చేస్తున్నారు. 


చిరంజీవి సినీ జీవితం గురించి చెప్పాలంటే.. ఆయన సినిమా అంటే నా జీవితం.. అభిమానులు నా కుటుంబ సభ్యులు అని అనుకోని పనిచేసే వ్యక్తి అంటే వినిపించే ఏకైక పేరు చిరంజీవి. ఈయన సినిమాల్లోకి రావడానికి ఎంత కష్టాన్ని పడ్డారో తెలియని విషయం కాదు. సినిమాల్లోకి వచ్చిన కూడా ఎన్ని కష్టాలను కూడా దిగమింగుకొని ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. చిరు సినిమాలంటే ఆ గ్రెస్, ఆ స్టైల్ మాత్రం ఉండాల్సిందే. 


విషయానికొస్తే.. చిరు ప్రస్తుతం నటించిన భారీ బడ్జెట్ సినిమా సైరా నరసింహ రెడ్డి.. ఈ సినిమా ఉయ్యాలా వాడ నరసింహరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుంది. చరిత్రను మరలా గుర్తు చేస్తే చిరు ప్రయత్నం ఫలించింది. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించిన మొదటి సినిమా ప్రపంచ స్థాయి రికార్డులను బ్రేక్ చేసిందనే చెప్పాలి. ఎందరో సీనియర్ నటులు నటించిన ఈ సినిమా రిలీజ్ కావడానికి కేవలం కొద్దీ గంటలు మాత్రమే ఉంది. 


సైరా ఇంకా రిలీజ్ కాకముందే సినిమా పై వస్తున్నా అంచనాలు ఆ సినిమాను హిట్ అవుతాయి అంటున్నాయి. చిరంజీవి కష్టం ఈ సినిమాతో సంపూర్ణం అవుతుంది. మరో విషయమేంటంటే సినిమా రిలీజ్ కాక మునుపే సినిమా హిట్ అయిందని టాక్ వినపడుతుంది. ఇకపోతే ఈ మాటకు మెగా ఫ్యాన్స్ సంతోషానికి హద్దులు లేవు. ఇప్పటికే సంబరాలు అంబరాన్ని అందుతున్నాయి. కష్టం విలువ ఊరికే పోదు అనేది చిరంజీవి మరోసారి నిరూపించారు. ఈ సినిమాతో చిరంజీవి స్థాయి మరో మెట్టు పెరిగిందని చెప్పాలి. సినిమా పై పబ్లిక్ టాక్ ఏ రేంజులో ఉంటుందో చూడాలి మరి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: