పిచ్చకొట్టుడు కిట్టిన హిమాజ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది.హ హ ..కానీ అది సుమ గారు హోస్ట్ గా చేస్తున్న F3 అనే షో లో హిమాజ బిగ్ బాస్ షో లో తన తోటి కాంటెస్ట్స్ అయిన శ్రీముఖి,పునర్వి,వితిక పై ఉన్న కోపాన్ని కక్కుతూ చేసిన ఈ షో కి ప్రోమో రిలీజ్ అయింది.ఆ ప్రోమో కి వస్తున్న రెస్పాన్స్ అదిరిపోయింది.బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్ గా పేరు గాంచిన హిమాజ ఇంతలా ఫైర్ అవుతుంది అంటే ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురి  అవుతున్నారు.

ఓర్పుకి చిరునామా గా ఉండాల్సిన ఈ హిమాజ ఎందుకు ఎలా తయారయింది అంటూ జనం చేసుకుంటున్న కామెంట్స్ అన్ని ఇన్ని కాదు.అందుకే సైలెంట్ గా ఉన్న పులి ని బిగ్ బాస్ లో ఉన్న హిమాజని టచ్ చెయ్యడానికి ధైర్యం చెయ్యకూడదు అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ కి హద్దే లేకుండా పోయింది.అయితే బిగ్ బాస్ లో ఆమెని ఎంతో టార్చర్ చేసారని శ్రీముఖి చేసే కన్నింగ్ పనులు అన్ని ఇన్ని కాదని హిమాజ పేర్కొంది.

అలానే ఒకప్పటి బెస్ట్ హీరో అయిన వరుణ్ సందేష్ భార్య అయిన వితిక కూడా తక్కువది కాదని,పునర్వి చూడటానికి ఉన్నంత మంచిది కాదని ఆమె కూడా తనని ఎంతో ఘోరం గా అవమానించడంతో హిమాజ వారి పై ఉన్న కోపాన్ని ఎలా చూపాలి రా బాబు అనుకుంటున్న టైం లో ఎలిమినేషన్ అయిపోయి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చి మంచి పేరు తెచ్చుకున్న హిమాజ కి సుమ హోస్ట్ గా చేస్తున్న "F3"అనే ఒక టీవీ షో దొరకడం తో ఆమె తన కోపాన్ని అక్కడ ఉన్న బొమ్మలను,వస్తువులను కొడుతూ బయట పెట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: