గోపీచంద్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్‌గా నటించిన సినిమా 'చాణక్య'. తమిళ్ దర్శకుడు తీరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజంగానే ఈ సినిమా దసరా కనుక అని అంటున్నారు సినిమా చుసిన ప్రేక్షకులు.           


స్పై ధ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చాణక్య సినిమా చాలా గ్రిప్పింగ్‌గా ఉందని, స్పై థ్రిల్లర్‌లో ఒక వైవిధ్య కోణాన్ని ఎంపిక చేసుకుని అద్భుతంగా చూపించారని,  గోపీచంద్ లుక్ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా సూపర్ గా ఉందని ఈ సినిమా సూపర్ హిట్ అంటూ ప్రేక్షకులు చెప్తున్నారు. అయితే మరి కొందరు ప్రేక్షకులు మాట్లాడుతూ.. చాణక్య సినిమా అద్భుతం అని.                     


ఈ సినిమా మొత్తం సూటిగా, సుత్తి లేకుండా సినిమాను ఎడిట్ చేశారు అని సినిమా చుసిన ప్రేక్షకులు చెప్తున్నారు. అయితే సినిమాలో ఎక్కడ బోర్ కొట్టే విధంగా లేదు అని సుత్తి లేకుండా సినిమాను సూటిగా ఉండేలా తీశారని చెప్పారు. అయితే సినిమా చుసిన అభిమానులు చెప్పే మాటలను చూస్తేనే తెలుస్తుంది ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంది అనేది.                        


ఏది ఏమైనా సినిమాలో సుత్తి లేకుండా సూటిగా ఉండేలా ఎడిట్ చేసి సినిమాను విజయవంతం చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాతో గోపి చాంద్ మళ్ళి ఫార్మ్ లోకి వచ్చారు అని చెప్పచ్చు.                         


మరింత సమాచారం తెలుసుకోండి: