ఒకప్పుడు మద్యం సేవించడం అనేది మగవాళ్లకు మాత్రమే పరిమితమై ఉంటుంది. కానీ, ఇప్పుడు మాత్రం ఎవడిదగ్గర పైసల్ ఉంటె వాడు తాగొచ్చు అది కూడా ఆడైన మెగా అయినా కూడా సంబంధం లేదు అన్నట్లు మారిపోయింది. జనాలు కూడా అదే చేస్తున్నారు.  హీరోయిన్స్ కూడా అదే చేస్తున్నారు. మద్యం సేవించి పార్టీలంటూ వెళ్లి అక్కడ అనుకోకుండా ఇదొక రచ్చ చేస్తూ రోజూ వార్తల్లో నిలుస్తూ వస్తారు. 



వివరాల్లోకి వెళితే.. తమిళ బిగ్ సీజన్ లో తన స్టైల్ అందంతో ఆకట్టుకున్నారు వంటి ఆషికా ఆనంద్  అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. అందం, అభినయం ఉన్న ఈ బ్యూటీ ఇప్పటికే చాలా సినిమాలలో నటించింది. ఆ సినిమాలన్నీ హిట్ టాక్ ని అందించాయి. ఎంత గా ఫామ్ లో ఉందొ అంతకు మించిన విదంగా వివాదాల్లో కూడా నిలుస్తుంది. అది ఆమె ప్రత్యేకత. 



ఇకపోతే ఈ బ్యూటీ చెన్నైలో నివాసం ఉంటుంది. ఆమె శనివారం అర్ధరాత్రి తన ఫ్రెండ్స్ తో కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. కారులో మద్యం మత్తులో జోరుగా ఉండటం వల్ల కారు స్పీడ్ కూడా ఎక్కువ అవ్వడంతో పక్కన ఎవరున్నారు.. కారు రోడ్ మీద వెళ్తుందా లేక మనుషుల మీద వెళ్తుందా అనే విషయం మరచి మరి ఈ అమ్మడు కారు ఓ స్విగ్గి డెలివరీ బాయ్ మీదకు దూసుకెళ్లింది. రెండు చక్రాలు తిరిగితే కానీ, పూత గడవని ఆ అబ్బాయి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. 



ప్రాణాలంటే లెక్క లేని ఈ అమ్మడు కారు ప్రమాదానికి గురవ్వడంతో వెంటనే కారును వదిలేసి అక్కడ నుండి ఉడాయించింది. అతనికి గాయాలవడంతో అతని పరిస్థితి విషయమంగా ఉంది. అతన్ని దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రంగంలోకి ఎంటర్ అయినా పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: