కథానాయకుడు ఎంత ముఖ్యమో కథానాయిక కూడా అంతే ముఖ్యం.సినిమా ఇండస్ట్రీ మేల్‌ డామినేటెడ్‌ అంటుంటారు  కొందరు. అయితే పవర్‌ ఎప్పుడూ మగవాళ్ల దగ్గరే ఎందుకు ఉండాలి? అంటూ తనదైన శైలిలో సినిమాలు చేస్తున్న నయనతార మాత్రం దాన్ని పూర్తిగా మార్చేసింది. ఒకవైపు టాప్‌ హీరోలతో యాక్ట్‌ చేస్తూ మరోవైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తూ లేడీ బాస్ గా ఎదిగి ఇప్పుడు సూపర్‌స్టార్‌గా కూడా ఆమె ఎదిగి చూపి మగ శక్తి పై ఉక్కు పాదం అయ్యారు. తనకి సంబంధించిన పనులు తనకు నచ్చినట్టే జరగాలనుకుంటారట నయనతార అందుకే నెమో డేర్ గా కథలను ఒప్పుకుంటు ఒక్కో మెట్టు ఎక్కి టాప్ హీరోయిన్ అయ్యారు.

ఇండస్ట్రీలో అధికారం అనే టాపిక్‌ గురించి నయనతార మాట్లాడుతూ– ‘‘అధికారం ఎప్పుడూ మగవాళ్ల దగ్గరే ఎందుకు ఉండాలి? నేను సోలో హీరోయిన్‌గా చేసే సినిమాల్లో తుది నిర్ణయాలన్నీ నావే ఎవరికి సంబంధం ఉండదు ఒకవేళ కనుక  సమస్య ఉంటే కనుక తానే దాన్ని సాల్వ్ చేసుకుంటా అని  ఆమె అంటున్నారు. స్త్రీలు శాసించే స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఉండాల్సి నంత కాన్ఫిడెంట్‌గా ఉండరు. నాకు అది కావాలి, నేను ఇది చేస్తాను అని ధైర్యంగా నిలబడ్డారు. 

ఇది జెండర్‌తో సంబంధం లేని విషయం అని కూడా ఆమె అన్నారు.అందుకే విజయం అయినా వీర స్వర్గం అయినా సమవుజ్జితో తేల్చుకోవాలి అని అంటారు.అలానే ఒక టాప్ హీరో కి తగ్గ సినిమా చెయ్యాలి అంటే ఒక్క నయనతార వల్లనే అవుతుంది అనెంతలా నయనతార ఎదిగింది అంటే దానికి ఆమె వెనుక ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఆమె ఆత్మవిశ్వాసమే కారణం.చూద్దాం ఇంకా ఎంత మంది స్టార్స్ అవుతారో ఎంత మంది నిలుస్తారో.స్టార్స్ అంటే స్టార్స్ ఏ అబ్బా నిజం గా ఇప్పుడున్న వారంతా కూడా క్రమశిక్షున తో నయనతార స్థాయికివెల్లాలని కోరుకిందం.అంతకు మించి మనం చేసేదేం లేదు ...

మరింత సమాచారం తెలుసుకోండి: