గోవా బ్యూటీ ఇలియానా క్రేజ్ టాలీవుడ్ లో పీక్స్ లో\r\nఉండేది. కానీ అమ్మడు బాలీవుడ్ పై మోజుతో టాలీవుడ్ ని వదిలేసింది. కెరీర్ మంచి\r\nస్పీడ్ గా ఉన్న సమయంలో బాలీవుడ్ లో బర్ఫీ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి\r\nనుంచి ఇప్పటి వరకూ బాలీవుడ్ లో వచ్చిన అవకాశాలన్నీ చేసినా పెద్దగా ఇంపాక్ట్\r\nక్రియేట్ చేయకపోయింది. టాలీవుడ్ లో గ్లామర్ క్వీన్ గా ఏలిన ఇలియానా బాలీవుడ్ డీ\r\nగ్లామర్ పాత్రలే ఎక్కువగా చేసింది.

బాలీవుడ్ లో సినిమాలతోపాటు ఆస్ట్రేలియన్\r\nఫోటోగ్రాఫర్ ఆండ్రూతో లవ్ లో బిజీగా మారింది. ఆండ్రూతో పీకల్లోతు ప్రేమలో ఉంటూ\r\nసోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. బికినీల్లో ఎన్నో ఫోటో షూట్ లు చేసింది. తన\r\nగ్లామర్ ను సినిమాల్లో చూపలేకపోయినా సోషల్ మీడియా అప్డేట్స్ తో తన అందాన్ని\r\nప్రదర్శించేది. ఏడాదిన్నర క్రితం బాత్ టబ్ లో న్యూడ్ గా బాత్ టబ్ లో ఉన్న ఇలియానా\r\nఫోటో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా కూడా తను బాత్ టబ్ లో ఉన్న\r\nచిన్న క్లిప్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం బికినీలో బీచ్ లో\r\nసేద తీరుతూ ఓ పిక్ ను పోస్ట్ చేసింది. ఈ పిక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇటివల బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో బ్రేక్ అప్ అయిన\r\nఇల్లీ బేబీ మళ్లీ టాలీవుడ్ లో సినిమాల కోసం స్లిమ్ గా తయారవుతోంది. చిరంజీవి –\r\nకొరటాల సినిమాలో ఆఫర్ వచ్చిందని ఆమధ్య వార్తలొచ్చినా ఎటువంటి క్లారిటీ లేదు. మరి\r\nమళ్లీ టాలీవుడ్ లో సత్తా చాటాలన్న ఇలియానా కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

\r\n\r\n

view this post on Instagram

Bikini appreciation post 👙

A post shared by Ileana D'Cruz (@ileana_official) on

మరింత సమాచారం తెలుసుకోండి: