తమిళ తెరపై ఫెమస్ యాంకర్లలో ఒకరు భావన బాలకృష్ణ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ  ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్స్ కి యాంకరుగా కొనసాగుతుంది. అయితే , బాలీవుడ్ రొమాంటిక్ పై సంచలన కామెంట్లు చేసి అడ్డంగా బుక్ అయింది. ఆమెకు అలా చేయడం కొత్తేమి కాదు. షరా మామూలే..


ఇకపోతే హృతిక్ రోషన్ నటించిన తాజా చిత్రం ఇటీవల గాంధీ జయంతి రోజు విడిదల అయింది.. విడుదల అయిన రోజే హృతిక్ రోషన్ యాక్టింగ్ అదిరిపోయింది అంటూ వేరేలా చెప్పనక్కర్లేదు. సూపర్ డూపర్ హిట్ అయింది. ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది సంగతి అందరికీ తెలిసిందే.. 


అసలు విషయానికొస్తే.. యాంకర్ భావన మొన్న వార్ సినిమాను చూసింది.. ఆ సినిమాలో హృతిక్ యాక్టింగ్ ఫీక్స్ లో ఉంది.. ఆ సినిమా చూసినప్పటి నుండి నాకు ఆయన మీద ప్రేమ మరింత పెరిగింది..సినిమాలు చేయడంలో స్పెషల్ హృతిక్.. అలాంటిది ఆయానలాంటి మరోకరు ఉంటే బాగుంటుంది..ఆయనతో నేను పిల్లల్ని కనాలనుకుంటున్నఅంటూ భావన అనడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది . ఎప్పుడు ఏది దొరుకుందా అని చూసే వారికి ఈమె బలైంది..


దానికోసం హృతిక్ తన వీర్యాన్ని దానం చేస్తే బాగుంటుంది.. ఈ సినిమా మాత్రం సూపర్ మీరు కూడా ఈ సినిమాను చూడండి అంటూ ఓ పోస్ట్ చేసింది .. ఈ పోస్ట్ ప్రస్తుతం నెటిజన్ల నోటికి పని చెప్పింది.  మేము కూడా సినిమాలు చూసాము ఆయన వీర్యం తో అంతే అందమైన పిల్లలు పుడతారని అనుకోవడం మీ మూర్ఖత్వం అని ఆమెకు బుద్ధి గట్టుగానే చెబుతున్నారు. ఈవిదంగా చూసుకుంటే హృతిక్ ఇంకా ఫ్యాక్టరీ పెట్టాల్సిందే అని జనాలు అభిప్రాయపడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: