హాలీవుడ్‌ అందాల భామ బెల్లా థోర్న్మ అంటే తెలియని వాళ్ళు లేరనే చెప్పొచ్చు .అందం,అభినయం అన్ని తన  దగ్గరే ఉన్నాయా అంటే అవుననే అంటారు సినీ జనాలు.. ఆమె బికినీ వేసి ఫోటో దిగినా సంచలనమే. ఎలాంటి  ఫోటోలను  అయినా కూడా  భయం లేకుండా అవలీలగా బహిర్గతం చేసే ధైర్యం ఉన్న నటి ఆమె.

హాలీవుడ్  లో నటిగా, సింగర్,  అటు డైరెక్టర్ గాను  మరియు మోడల్ గా పెద్ద పేరు ఉన్న హాలీవుడ్  వ్యక్తులలో  బెల్లా థోర్న్ ఒక్కరు  అని చెప్పాలి . తాజాగా,  ఈ మధ్య ఆమెకు తన పర్సనల్  లైఫ్ కి సంబంధించిన  ప్రైవేట్  ఫోటోలు, వీడియోలను కొంతమంది  హ్యాకర్లు తెలివిగా  హ్యాక్ చేసి, బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టారు. అయితే  చాలా ధైర్యంతో వాళ్ళ   బెదిరింపులకు అసలు ఏమాత్రం  లొంగకుండా,తొణకకుండా  హ్యాకర్లు కి దిమ్మ తిరిగేలాగా వాళ్ళ ప్లాన్ ని  తిరిగి కొట్టినట్టు, ఓ సంచలన నిర్ణయంతో వాళ్ళకి  ఊహించని  విధంగా షాక్  ఇచ్చింది ఈ అందాల హాట్  సుందరి.


మీకు ఎందుకు అంత శ్రమ నేనే నా ఫోటులు పోస్ట్ చేసుకుంటాను అని చెప్పి,తానే స్వయంగా ట్విట్టర్ వేదికగా తన న్యూడ్ ఫోటోలను  తన అకౌంట్ లో పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యంకి గురి చేసారు.. ఆమె ఫొటోస్ చూసిన  తారలు మరియు ఆమె స్నేహితులు అందరు  ఆమెకు హాట్సాఫ్ తెలిపారు.

ఈ నెల అక్టోబర్ 8న ఆమె పుట్టిన రోజు వేడుకలను వెరైటీగా జరుపుకొన్నారు .  తాజాగా ఆమె  బికినీలో ఫోటోలు దిగి మరి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసి నెటిజన్స్ కి   వేడి పుట్టించింది.హాలీవుడ్‌ అందాలు అన్ని  ఆమె దగ్గరే ఉన్నాయా అంటే అవుననే అంటారు మరి ఇక ఈ ఫొటోస్ చూసాక..


మరింత సమాచారం తెలుసుకోండి: