అక్కినేని అఖిల్ రెండో సినిమాగా తెలుగులో వచ్చిన సినిమా హలో.. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన కళ్యాణి ప్రియదర్శిని.. హలో సినిమా హిట్ కాకపోవడంతో ఆమెకు అంతగా పేరు రాలేదన్నా విషయం తెలిసిందే. ఇకపోతే ఆమె రెండో సినిమాగా సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రాలహరి సినిమాలో కూడా ఈమె నటించింది. ఆ సినిమా సాయిధరమ్ తేజ్ కు , కళ్యాణి కి మంచి పేరును తీసుకొచ్చింది. 


ఇకపోతే ఆ సినిమా తర్వాత ఈమె ఇంకో సినిమాలో నటించలేదు. విషయానికొస్తే తాజాగా ఈమె పేరు వార్తల్లో తెగ వినపడుతోంది..మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ తో ప్రేమాయణం సాగింస్తుందనే వార్తలు అందరి నోటా వినపడుతున్నాయి. వీరిద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి.


మోహన్ లాల్ , ప్రియదర్శన్ కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉందట. వీరిద్దరూ కలిసి  చాలా సినిమాలో నటించారు. దాదాపుగా ౩౦ సినిమాలకు పైగా వీరు చేశారట. దానితో వీళ్ళ పిల్లల మధ్య కూడా మంచి సన్నిత్యం కూడా ఉండటంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.. దానికి ఇరు  కుటుంబాలు ఒక చెప్పినట్టే.. దానితో పెళ్ళికి సిద్ధమయ్యారు.


ఇంట్లో ఇద్దరు కి అడ్డు చెప్పట్లేదు కాబట్టీ.. ఆ ఇద్దరు ఓ రేంజులో విచ్చల విడిగా తిరుగుతూ సోషల్ మీడియాలో రచచేస్తున్నారు. వారు దిగిన ఫోటోలు కూడా బాగా పాపులర్ అవుతున్నాయి. సినిమాలు ఈమె ఎక్కువగా చేయనున్న కూడా పెళ్లి మాత్రం తొందరగా చేసుకుంటుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.మరి పెళ్ళి ఎప్పుడు అన్న విషయం తెలియాల్సి వుంది..ఇప్పుడే సినిమాలు చేయడం లేదు మరి పెళ్లయ్యాక చేస్తుందో లేదో..అని అందరు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: