బాలీవుడ్, టాలీవుడ్ శృంగార తార అంటే వెంటనే గుర్తొచ్చే పేరు హాట్ బ్యూటీ సన్నీలియోన్.. ఈమె అందాలను చూపిస్తూ.. ఆ అందాలను వీడియోలలో బందించి మరి గూగులే మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తూ వచ్చింది. అలా ఆ వీడియోలలో ఆమె వలికించిన అందాలకు చెడ్డీలేసుకున్న పోరగాడు నుండి పండిపోయిన ముసలాడి వరకు ఆమెను చూడగానే వయసు తో సంబంధం లేకుండా సొంగకారుస్తారు. ఆమె అందం అలాంటిది మరి.. 


మొదట్లో శృంగారాన్ని వలికించే సెక్సీ ప్రొనె స్టార్ గా ఉన్న ఈ బ్యూటీ అందరి చేత మాటలు పడుతూ వచ్చి మరి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటించే అవకాశాన్ని సంపాదించి వరుస సినిమాలలో నటించి మంచి పేరును సంపాదించుకుంది. ఇకపోతే ఈమె అందలతి ఎన్నో సినిమాలలో నటిస్తూ వస్తుంది. అలా ఒక్కో ఆఫర్ను అందుకుంటూ వస్తూ బిజీగా ఉంది. కేవలం సినిమాలే కాదు, ఆపేసాల్ సాంగ్ లలో కూడా కనిపించి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. 


మరో విషయమేంటంటే 'స్టార్ స్ట్రక్ బై సన్నీలియోన్' పేరిట సౌందర్య సాధనాల స్టోర్ నిర్వహిస్తోంది సన్నీలియోన్. ఆ ప్రోడక్ట్స్ అన్ని suncitystore.com లో లభిస్తాయట. పండుగ పండుగకు మంచి ఆఫర్లతో ఆన్లైన్ డిజిటల్ మార్కెట్స్ ద్వారా కస్టమర్లకు అందిస్తున్నారు. ఇకపోతే దసరా దీపావళి అంటే ఇంకా అన్ని వస్తువులపై ఆఫర్లు  ఏ రేంజులో ఉంటాయో  వేరేలా చెప్పనక్కర్లేదు. 



దీపావళి సందర్బంగా చాలా ఆఫర్లతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. ఇకపోతే సన్నీ కూడా తన ప్రోడక్ట్స్ పై 50 శాతం తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. సోమవారం అర్ధరాత్రి నుంచి రెండు రోజుల పాటు అనగా అక్టోబరు 15, 16 తేదీల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలుపుతూ ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసిందీ ముద్దుగుమ్మ.అంతేకాదండోయి ఈ గిఫ్ట్స్ మీకోసమే అంటూ కిస్ కూడా చేస్తూ ఓ ట్యాగ్ జతచేసి పోస్ట్ చేసింది. దానితో చాలా మంది  ఆమె ప్రోడక్ట్స్ కొనడానికి తెగ ముడుకుతున్నారు. శృంగారంతో పాటుగా మంచి వ్యాపార వేత్త అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: