టెలివిజన్ చరిత్రలో తనకంటూ మంచి పేరును తెచ్చుకున్న షోలలో పాపులర్ అంటే బిగ్ బాస్ మాత్రమే.. ఈ షో ద్వారా చాలా మంది సెలెబ్రెటీలు మంచి అవయాసలను అందుకుంటూ వస్తున్నారు. దాదాపుగా తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో ప్రసారమైన ఈ బిగ్ బాస్ చాలా సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ షో ద్వారా క్రేజ్ పడిపోయిన వారికంటే పెరిగిన వారే ఎక్కువ అని వేరేలా చెప్పనక్కర్లేదు. ఇకపోతే తమిళంలో ప్రసారమైన బిగ్‌బాస్ రెండో సీజన్ రన్నర్‌గా నిలిచిన ఐశ్వర్యా దత్తా వీరంగం చేస్తుంది. 


ఇలా  ఇచ్చేస్తే కుర్రాళ్ళు ఆకర్షితులవుతారో అంతకు మించిన రేంజులో ఈ అమ్మడు అందాలను అరిటాకుపై భోజనాలు పరిచినట్లు పరిచి ఆణువణువూ అందం చూపిస్తూ వీడియోను షూట్ చేసింది. ఆ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆవురావురు మంటున్న కుర్రాళ్ళు ఆ అందాలను తనవీ తీరా చూస్తూ మత్తులోకి జారుకుంటున్నారు. ఎం చేస్తాము అలా ఉన్నాయి ఆమె అందాలు. 


రెండో సీజన్ లో పాపులర్ ఆయిన్ అయి ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు లెక్కలేనన్ని వచ్చి పడుతున్నాయి. అయితే మూడో సీజన్ లో ఈ బ్యూటీ తన సినిమా ప్రమోషన్లో భాగంగా బిగ్ బాస్ హౌస్లో సందడి చేసింది. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా రివీల్ చేసింది. ఇలా ఐశ్వర్య ఫుల్ బిజీగా ఉండగా.. ఇంకా అమ్మడు అడ్రస్ సినిమాల్లోనే అనుకుంటున్నా సమయం అందరిని షాక్ కి గురి చేసింది. 


లేటెస్ట్ గా అందాల విందు చేస్తూ షూట్ చేసిన వీడియోతో మరోసారి వార్తల్లోకెక్కింది.ఈ మూడో సీజన్ విన్నర్‌గా సింగర్ అయిన ముగేన్ రావ్ నిలిచాడు. షెరిన్, డ్యాన్స్ మాష్టర్ సందీప్ చివరకు మిగలగా.. ముగేన్ రావ్ విజేతగా నిలిచాడు.ఏది ఏమైనా కూడా ఈ అమ్మడు అందాల విందును ఏ మాత్రం సిగ్గులేకుండా చూపించింది. దానితో అందరు ఆమెకు దాసోహం అంటున్నారు మీరు కూడా ఆ వీడియో ను చుడండి..  


మరింత సమాచారం తెలుసుకోండి: