ఏం చేసిన కూడా ఆమె చేయాలి.. మనసు ఏటో వెళ్ళిపోయినా ఈమె కారణం.. నవ్వించిన, కవ్వించినా కూడా ఆమె చేస్తే అందం అంటున్నారు సినీ దర్శక నిర్మాతలు. రామలక్ష్మి పాత్రలో నటించిన, ఓ మంచి భార్యగా, ఒక బేబీగా ఈమె సినిమా ప్రస్థానం ఆగనిది.. ఇంతకీ ఎన్ని వేరియేషన్స్ ఉన్న ఆమె ఎవరో కాదు అక్కినేని సమంత..పెళ్ళికి ముందు ఆమె చేసిన సినిమాలు ఓ రేంజులో ఉంటె పెళ్లయ్యాక ఆమె రేంజు మరోలా ఉంది. 


సక్సెస్ మాత్రమే నాకు తెలుసు అంటూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది సమంత.. మీ సక్సెస్ వెనక రహస్యం గురించి అడగగా.. నన్ను అభిమానించే ఈ జనం అంటూ చెప్పడం ఆమె గొప్పతనం అందుకే సామ్ ఎం పెట్టినా కూడా వాటికి లైకులు, షేర్లు, కామెంట్లు కూడా ఎక్కువగానే వస్తాయి. సినిమాలలో ఎంత ఎక్కువగా కనిపిస్తుందో సోషల్ మీడియాలో కూడా అంతకు మించిన రేంజులో కనపడుతుంది. 


ఎప్పటికప్పుడు తాజా ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. స్టార్ హీరోయిన్ అయినా కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. సినిమా సినిమానే జీవితం మంది అంటూ ఒక నినాదంతో ముందుకెళ్తుంది. ఇకపోతే తాజాగా ఈ అమ్మడు రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ లో తల్కుమంది. సింపుల్ మరియు క్యాజువల్ డ్రెస్సు ధరించి సన్ గ్లాసెస్ ధరించి ఉన్న సమంత ఎంట్రీ చూసి షాక్ అయ్యారు. ఈమె ఎంట్రీని క్యాచ్ చేసిన ఫోటోగ్రాఫర్ వెంటనే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం నిమిషాల వ్యవదిలోనే అవి వైరల్ గా మారడం జరిగిపోయాయి.


సామ్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో కొత్తగా విలన్ పాత్రల్లో కనిపిస్తుంది. '96' తెలుగు రీమేక్ లో శర్వానంద్ సరసన నటిస్తుంది. ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈమె సింప్లిసిటీ ఉన్న ఫోటోలను మీరు ఓ సారి లుక్ వేసుకోండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: