ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో  హీరోయిన్లలో పూజ హెగ్డే జోరు బాగుంది. ఇండస్ట్రీలో  ఇప్పుడు క్రేజీ హీరోయిన్ ఎవరు అని అంటే టక్కున  పూజ హెగ్డే పేరు వినిపిస్తుంది. ఇక స్టార్ హీరోల క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ నెంబర్ 1స్థానం దిశగా ముందుకు దూసుకొని పోతుంది పూజ. ఇటీవల  పూజ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో జరిగిన హడావుడే దీనికి ఒక మంచి ఉదాహరణ లాగా నిలుస్తుంది.  ఇక సోషల్ మీడియా లోను కూడా  తన క్రేజ్ పెంచుకునేందుకు ఒక ఆయుధంగా వాడుకోవడంలో పూజను మించినవారు ఎవరు లేరు అంటే నమ్మండి.


ఇక ఛాన్స్ దొరికినప్పుడు అల్లా  సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పెట్టి హీట్ పెంచుకుంటుంది పూజ. హాట్ ఫోటోషూట్లు రెగ్యులర్ గా చేస్తూ.. ఆ ఫోటోలను  ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ నెటిజన్లను ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. ఇటీవల పూజ ఇన్స్టా ఖాతా ద్వారా రెండు ఫోటోలు పోస్ట్ చేసి 'బోర్న్ టు స్లే' అనే క్యాప్షన్ కూడా  పెట్టింది. బోర్న్ టు స్లే క్యాప్షన్ కి పుట్టింది ప్రాణాలు తోడేందుకే అని అర్థం వస్తుంది. నిజానికి పూజ పోస్ట్ చేసిన ఫోటోలకు నెటిజన్ల మతులు పోతున్నాయి అంటే నమ్మండి. పూజలాంటి హాటు భామలు ఘాటు ఫోటోలు పోస్ట్ చేస్తే వాటిని చూసి చలించకుండా ఎవరు ఉంటారు మరి.


ఏమటికి ఆమాటే  చెప్పుకోవాలి.  ఏం స్టైల్.. ఎంత హాట్ నెస్ ఆ ఫొటోలో?  డెనిమ్ షర్టు.. బెల్ బాటం స్టైల్ లో ఉండే డెనిమ్ ప్యాంట్ ధరించింది ఆ ఫోటో లుక్ లో పూజ.  షర్ట్ బటన్స్ వదిలేసి వైట్ కలర్ స్పోర్ట్స్ షూ.. కళ్ళకేమో స్టైలిష్ గ్లాసెస్ ధరించి వెరైటీ పోజుల్లో ఫోటో దిగింది.

ఇక  ఈ ఫోటోలకు సూపర్ కామెంట్లు పెట్టారు నెటిజన్లు.  "యూ నాటీ కిల్లర్".. "క్రేజీ బ్యూటీ".. "హౌస్ ఫుల్ దెయ్యం పట్టిందా?".. "బటన్లు వేసుకో" అంటూ నెటిజన్లు రెచ్చిపోవడం జరిగింది. ప్రస్తుతం పూజ సినిమాలా విషయానికి వస్తే హిందీలో 'హౌస్ ఫుల్ 4' లో.. తెలుగులో 'అల వైకుంఠపురములో'.. ప్రభాస్ 'జాన్' సినిమాల్లో పాత్ర పోషిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: