ఒకవైపు హీరోగా నటిస్తూనే సినిమాలు నిర్మిస్తున్న రామ్ చరణ్ గారు ఈ మధ్య తన తండ్రి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాను నిర్మించి తండ్రికి మర్చిపోలేని కానుక అందించాడు. అలాగే చిరంజీవిగారి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసినదే .దానిని కూడా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారే నిర్మిస్తున్నారు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని యూనిట్ వర్గాలు తెలియజేస్తున్నారు.

అలాగే తాజాగా నటుడు రామ్ చరణ్ గారు కొరడా దర్శకుడు కొరటాల శివ ఆఫీస్కి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా వారు తీసుకున్న ఫోటో ట్విటర్లో పోస్ట్ చేశారు రామ్ చరణ్ గారు కొరటాల శివ గారు తన సినిమా మీద చూపిన ఉత్సాహం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది చిరంజీవి 152వ సినిమాకి ఆల్ ది బెస్ట్ అని రామ్ చరణ్ పేర్కొన్నారు.


 రామ్ చరణ్ గారు ఈ ఏడాది వినయ విధేయ రామ అనే సినిమాతో మన అందరి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ఆ సినిమా జనాలని అంతగా ఆకట్టుకునేందుకు విఫలం అయింది ఇప్పుడు రామ్ చరణ్ గారు  దర్శకుడి  రాజమౌళి సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా మల్టీస్టారర్గా తెరకెక్కుతుంది  దేనిలో  ఎన్టీఆర్ మరియు  రామ్ చరణ్  కథానాయకులుగా నటిస్తున్నారు .ఈ సినిమాలో రామ్ చరణ్ జోడిగా అలియాభట్ నటిస్తున్నారు.


ఈ సినిమా మొదటి లో రామ్ చరణ్ కి గాయం అయిన విషయం మనందరికీ తెలిసినదే తరువాత సైరా నరసింహారెడ్డి నిర్మాణ బాధ్యత లో ఉండడం వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది దీనిపై రాజమౌళి గారు రామ్ చరణ్ కి చిన్న మందలింపు పాటు చేసినట్టు ఫిలింనగర్లో గుసగుసలు మొదలవుతున్నాయి


మరింత సమాచారం తెలుసుకోండి: