వివాదాల అభిమాన బిడ్డ రాఖీ సావంత్ మరోసారి ఇంటర్నెట్‌లో ఉన్నారు మరియు ఆమె మొదటి కార్వా చౌత్ యొక్క ఉత్సాహాన్ని చాటుకునే ప్రయత్నంలో విఫలమైనందుకు కనికరం లేకుండా ట్రోల్ చేయబడ్డారు. తన భర్త, రితేష్ యుకెలో నివసిస్తున్న ఎన్‌ఆర్‌ఐ అని  రాఖీ ఇంతకుముందు వెల్లడించారు.   


ఈ సందర్భంగా  ఉత్తర భారత స్త్రీలు కర్వా చౌత్ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. దీపావళి ముందు వచ్చే చవితి రోజున అంటే పౌర్ణమి తరువాత నాలుగవ రోజున జరుపుకునే పండుగ కర్వా చౌత్. తమ భర్తల క్షేమం కోసం ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. తమ భర్తలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ఈ రోజున పూర్తిగా ఉపవాసం వుంటారు. ఉదయం నుంచి ఉపవాసముండి, సాయంత్రం చంద్రుడికి పూజ చేసి, ఆకాశంలో చందమామ రాగానే ఒక జల్లెడ చాటున భర్తను చూడటం ఈ పండుగలో విశేషం.

ఈ విధంగా చేయడం వల్ల తమ భర్త క్షేమంగా ఉంటాడని భర్య విశ్వాసం. జల్లెడ చాటున భర్తను చూసి ఆ తర్వాత తన ఉపవాస దీక్షను విరమిస్తుంది భార్య. కార్వా చౌత్ పండుగ చేసుకుంటూ రాఖీ సావంత్ ఆకుపచ్చ పట్టు చీరతో మెరిసిపోయింది . 


ఎపుడు పోటీ పోటీ బట్టల తో కనిపించే రాఖీ సావంత్  ఆకుపచ్చ పట్టు చీరలో  రాఖీ సావంత్ దగా దగా మెరిసిపోతూ ఉంటె చూడడానికి రెండు కాలు చాలలేదు . రాఖీ సావంత్ లగే బాలీవుడ్ లోని పలు ప్రముఖ హీరోయిన్లు కూడా  కర్వా చౌత్ జరుపుకున్నట్లు ట్విట్టర్ వేదిక గ తమ ఆనందాన్ని అందరితో పంచుకుంటున్నారు . అనుష్క శర్మ కూడా భర్త విరాట్ కోహ్లీ తో కలిసి ఈ పండగ జరుపుకున్నారు 


మరింత సమాచారం తెలుసుకోండి: