ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందని తెలియజేశారు .విజయ్ సేతుపతి సరసన అందాల భామ శృతి హాసన్ నటిస్తోంది. కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శృతి హాసన్ ఈ చిత్రంతో మళ్లీ తమిళ సినిమా లోకి ప్రవేశిస్తుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి రైతు గా ,సన్యాసి గానూ మరియు వివిధ గెటప్స్ లో కనిపించనున్నారు .ఈ మూవీలోని విజయ్ సేతుపతి లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది .ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒక పల్లెటూరు లో జరుగుతుంది కాగా మూవీ లోని ఒక సన్నివేశం కోసం యూనియన్ బిల్డింగ్ అవసరం అయిందంట ఎలాగో చిత్రకరణ నేపథ్యంలో అవసరమవుతుంది అనేసి అలాగే రైతులు కూడా ఉపయోగపడుతుందని విజయ్ సేతుపతి నిజంగానే బిల్డింగ్ నిర్మించారట
షూటింగ్ ముగిసిన వెంటనే దానిని ఆ గ్రామ రైతులకు చేశారట ఇలా తన మంచి హృదయాన్ని మరో సరి చాటి చెప్పారు విజయ్ సేతుపతి గారు .ఇటీవలే విజయ్ సేతుపతి తెలుగులో మంచి విజయం సాధించిన సైరా సినిమాలో ఒక పాత్ర పోషించిన విషయం మనందరికీ తెలిసినదే.
ఆయన తన తదుపరి చిత్రం లో తలపతి విజయ్ కి విలన్ గా నటిస్తున్నారు అని తెలుస్తుంది.హీరో అజిత్ తదుపరి చిత్రంలో కూడా విజయ్ సేతుపతి నటించే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి చూడాలి ఎంత వరకు నిజం అవుతుందో లేదో.