సినిమా అంటే రాజమౌళి.. ఈయన చెయ్యి పడితే ఆ సినిమా హిట్ అవ్వడం  అనేది నిజం .. ఆ మాట సినీ ఇండస్ట్రీలో వినపడుతోన్న మాట.. ఇకపోతే రాజన్న ఎన్నో హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించాడు.. ఇకపోతే గతంలో వచ్చిన రామ్ చరణ్ నటించిన మగధీర ఎంత హిట్ అయ్యిందో తెలిసిన విషయమే..ఆ సినిమా చాలా సినిమాలు తీసి హీరోలకు మంచి పేరును అందించినా కూడా..


ప్రపంచానికి తెలుగు సినిమాను మాత్రం తీసుకెళ్లింది మాత్రం బాహుబలి.. ఈ సినిమా వల్ల ప్రతి నోటా వినపడే పేరు రాజమౌళి.. సక్సెస్ అనే పేరుకు పెట్టింది పేరు రాజమౌళి అన్న విషయం అందరికి తెలిసిన విషయమే. సినిమాలు లెట్ గా వచ్చినా కూడా ఆ సినిమాలు హిట్ పక్క అవ్వడమే కాక ఆ సినిమా వచ్చి పదేళ్లు అయినా కూడా పెరు వినపడుతూనే ఉంటుంది..


అసలు విషయానికొస్తే లండన్లోని ఆర్బర్ థియేటర్ లో బాహుబలి సినిమా ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే , అందుకోసం ఆ చిత్రయూనిట్ మొట్ట అక్కడకు వెళ్లారు. ప్రభాస్ రానా అనుష్క శోభు యార్లగడ్డ రాజమౌళి లండన్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు వాటిని చర్చించుకుని స్థాయికి వెళ్లాయి.



ఆ ఫొటోలో రాజన్న వెనకాల ఒక షాడో లేడి కాలు కనపడుతుంది.. ప్రభాష్ పెట్టిన ఫోటోలలో మాత్రం ఆ షాడో లేదు. దానితో నెటీజన్లు కామెంట్లకు పని పెట్టారు అది ఒక దెయ్యం..రాజమౌళి మీద అభిమానంతో వచ్చి ఉంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.. అసలు ఫొటోలో పడిందా లేక నిజంగా దెయ్యమా అనేది తెలియాల్సి ఉంది..ప్రస్తుతం జక్కన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాను  తెరకెక్కిస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: