అతిలోక సుందరి  శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ తల్లి నోటిలోంచి ఊడిపడినట్లు చాలా అందంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అమ్మకు తగ్గ బిడ్డ అని అనిపించుకుంది. ఇకపోతే దఢక్ సినిమాతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినా ఈ అమ్మడు మొదటి సినిమాతో సక్సెస్ ని అందుకుంది. వరుస సినిమాలలో నటిస్తుంది. సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నడటంతో అందాలను ఎరగా వేసే పనిలో బిజీగా ఉంది ఈ బ్యూటీ.. 


మరో విషయమేంటంటే.. వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది జాన్వీ. . ఎంతగా సినిమా అవకాశాలు వస్తున్నాయో అంతకు మించిన అందంగా ఉండాలని ఈ బ్యూటీ చాలా కష్టపడుతుంద. ఫిట్ నెస్ పేరుతో ఎక్కువ సమయం జిమ్ లలో గడిపేస్తూ వస్తుంది. మామూలుగానే హాట్ అందాలను ఆరబోస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇంకా ఫిట్ నెస్ కోసం మరింతగా అందాలను ఆరబోస్తుంది.శ్రీదేవి అంటే పద్ధతి కానీ జాన్వీ మాత్రం ట్రెండ్ ఫాలో అవుతుందనే చెప్పాలి.. 


ఆ అందాలను ఫోటోలలో బందిస్తూ వస్తుంది. వాటిని చుసిన అందరు ఏమి అందం అమ్మకు  ఏమాత్రం తీసిపోలేదు అన్నట్లు కామెంట్లు అందుకుంది.సినిమాలను మించిన అందాలను బయట ప్రదర్శిస్తుంది.రసిక ప్రియుల కళ్ళకు ఈమె ఫోటోలు జిగేలు మనిపిస్తున్నాయి. ఏ ఈవెంట్ బాలీవుడ్ లో జరిగిన కూడా ఈ అమ్మడు వెల్తూ వస్తుంది.. సీనియర్ హీరోయిన్లు సైతం షాక్ కు గురయ్యే రేంజులో ఈ అమ్మడు అందాలను చూపిస్తూ వస్తుంది. 


అసలు విషయానికొస్తే.. మొదటి నుండి హాట్ నెస్ కోసం ప్రాకులాడే జాన్వీ ప్రస్తుతం మరోసారి కుర్రాళ్లకు హీటెక్కిస్తోంది.. తాజాగా జరిగిన 'వ్యోగ్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్' కార్యక్రమానికి హాజరైన ఈ అమ్మడు రెడ్ డ్రెస్ ధరించి ఆ కార్యక్రమానికి ఒక దేవకన్యలా వచ్చింది. ఆమెను చూసిన ఫొటోగ్రాఫర్లు కెమారాలకు పని పెట్టారు. ఎద అందాలు చూపిస్తూ హాట్ లుక్స్ తో ఉన్న జాన్వీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కామ దాహానికి తెరలేపుతున్నాయనే చెప్పాలి..  ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ ఫైలెట్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో కథానాయకగా నటిస్తుంది. ఆ ఫోటో పై మీరు ఓ లుక్ వేసుకోండి..


మరింత సమాచారం తెలుసుకోండి: