సరిలేరు నీకెవ్వరు సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇందులో మహేష్ బాబు, రష్మిక మందన్న, తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శక్వం అనిల్ రావిపూడి వహిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం sri PRASAD' target='_blank' title='దేవిశ్రీ ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.

 

తొలిసారి మహేష్‌ మిలటరీ నేపథ్యంలో సాగే కథని ఎంచుకున్నారు.చాలా కాలం తరవాత విజయశాంతి ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. తమన్నాతో ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నారు. ఈ ప్రత్యేక గీతం  నిజంగానే.. సమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఉండాలని చిత్రబృందం భావిస్తోంది.

 

దేవిశ్రీ పాటలకు స్టెప్పులు వేయడం చాలా ఉత్సాహంగా ఉంటుంది. నేను కూడా ఓ మంచి మాస్‌ పాటకు చిందులేసి చాలా కాలం అయ్యింది. అందుకే ఈ పాట కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నా. తెరపై ఈ పాట కొత్తగా ఉండబోతోంద’’ని చెప్పింది తమన్నా.ప్రత్యేక గీతాల్ని రూపొందించడంలో తన ప్రత్యేకతని చాటుకునే దేవిశ్రీ ప్రసాద్‌ ఇప్పటికే ఓ మంచి మాస్‌ ట్యూన్‌ సిద్ధం చేశారని తెలుస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: