ఈ మధ్య కాలంలో హీరోయిన్లు అంటే అందాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏ రకంగా చేస్తే కుర్రాళ్లకు మరింత దగ్గరవ్వొచ్చు అనే ఆలోచనలో ఉంటారు. ఇకపోతే తాజాగా చాలా మంది మాములుగా అయితే ఎవరు చూడట్లేదని బికినిలో బీచ్ ల వెంట పడి మరి ఫోటోలను క్లిక్ మనిపించి అందాలను కెమెరాలలో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. 


ఇకపోతే తాజాగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ బీచ్ దగ్గర తన అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. వరుస సినిమాలతో, షూటింగ్‌తో బిజీగా ఉన్న సారా తన స్నేహితులతో కలిసి కాస్త ఎంజాయ్ చేద్దామని శ్రీలంక కు వెళ్ళింది. చలికాలంలో కూడా అక్కడ బీచ్ లో బికినీ వేసుకొని విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సందర్బంగా క్లిక్ మన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


అంతేకాదండోయి ఈ ఫోటోలకు లేడి ఇన్ శ్రీలంక అనే క్యాప్షన్ కూడా తగిలించింది. ఈ ఫోటోలు షేర్ చేసిన కొద్దీ సేపటికి వ్యూస్ లైకులతో దూసుకుపోతున్నాయి.. మామూలు లేడి కాదు హాటెస్ట్ లేడి అంటూ నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అయ్యి కామెంట్లు పెడుతున్నారు. బీచ్లో ను మరియు సమీపంలోని ఓ స్విమ్మింగ్ ఫూల్ లో కాఫీ తాగుతూ దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 


ప్రస్తుతం సారా నటిస్తున్న సినిమాలన్నీ రీమేక్ సినిమాలు, సీక్వెల్ సినిమాలే.. ఈ మధ్య సారా క్రేజ్ పెరగడంతో ఈమెకు సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఆమె డేట్స్ కోసం చాలా మంది చిత్ర దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. న్నో బ్రాండ్స్ ఆమె చేత టీవీ కమర్షియల్స్ చేయించుకోవాలని ఎదురుచూస్తున్నాయి. అంతేకాదు ఎందరో సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్స్ ఆమెతో ఫొటో షూట్లు చేసి తమ పాపులారిటీని పెంచుకోవాలని అనుకుంటున్నారు. తక్కువ సమయంలో బాగా పాపులర్ అయినా స్టార్ కిడ్ సారా అని అందరు అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: