టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ ప్రముఖ నిర్మాత లపై మరియు దర్శకులపై దారుణమైన కామెంట్లు చేసి ఫిలిం ఛాంబర్ ముందు అప్పట్లో బట్టలు విప్పి నిరసన దీక్షకు దిగిన శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై లేనిపోని మాటలు మాట్లాడి మీడియాలో మంచి హైప్ క్రియేట్ చేసింది. అయితే ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన శ్రీ రెడ్డి తమిళ ఇండస్ట్రీలో అవకాశాలు కోసం తెగ కష్టపడుతుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అడపాదడపా రాజకీయాలపై మరియు సినిమా రంగాలపై వీడియోలు చేస్తూ కామెంట్లు చేస్తు పోస్ట్ లు పెడుతూ సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేసిన శ్రీ రెడ్డి తాజాగా ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై అనగా మా పై షాకింగ్ కామెంట్ చేసింది.


ఇటీవల మా అసోసియేషన్ లో అనేక వివాదాల్లో నెలకొంటున్న నేపథ్యంలో మా అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ ని టార్గెట్ చేసి శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్ చేసింది….‘నరేష్ సగం గోసి నువ్వే విప్పేసుకున్నావ్. సగం గోసి మా మెంబర్స్ లాగేశారు.’… అంటూ అసభ్య పదజాలంతో పోస్టు పెట్టింది. ఇటీవల మా అసోసియేషన్ లో నిధుల విషయంలో అనవసర ఖర్చులకు వెళుతూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని అంతేకాకుండా నిధులు సరైన రీతిలో ఖర్చు పెట్టకుండా నిధులు మాయం చేస్తున్నారని జీవితా రాజశేఖర్ లు అనుమానాలు వ్యక్తం చేశారు.


అంతేకాకుండామా అధ్యక్షుడు నరేష్ లేకుండా ఫిలింఛాంబర్లో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఆ మీటింగ్లో చాలా గొడవలు జరిగాయి. ప్రస్తుతం ఈ గొడవ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయిన నేపథ్యంలో శ్రీ రెడ్డి తాజాగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: