బాహుబలి సినిమా అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. తెలుగు సినిమా చరిత్రను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లిన సినిమా ఈ బాహుబలి.. చరిత్రలో జరిగిన ఆనాటి యుద్దాలను మరొక్కసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఆ చిత్రయూనిట్.. సినిమా అంటేనే ఎలా ఉండాలి అనేది మెలకువలు నేర్పిన ఘనత ఒక్క బాహుబలి దే..


దర్శక ధీరుడు బాహుబలి రూపకర్త రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారు.. చిన్న పాత్ర నుండి మెయిన్ రొల్ వరకు అన్ని పాత్రలను ఎంతో చాకచక్యంగా శ్రద్ధ వహించి మరి ఈ సినిమాను తెరకెక్కించారు జక్కన్న..ప్రభాష్ , రానా , అనుష్క , తమన్నా నటించిన ఈ సినిమా జక్కన్నతో పాటుగా చిత్రయూనిట్ మొత్తానికి మంచి పేరు సంపాదించింది.


ఇకపోతే ఈ సినిమా ఈ మధ్య  లండన్ లో ఆల్బర్ట్ హాల్ ప్రదర్శించబడింది. అంత పెద్ద స్క్రీన్ లో ప్రదర్శించిన మొదటి తెలుగు సినిమా ఈ బాహుబలి...ఈ సందర్బంగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు ప్రభాష్.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు.. జాతీయ స్థాయి సినిమాలో పేరుతెచ్చుకున్న ఈ సినిమాలో నటించడం మీకు ఎలా అనిపిస్తుంది అని..అడగగ..


మీరు ఓ విషయం గమనించాలి.. బాహుబలికన్నా ముందు ఓ సినిమా వచ్చింది.. ఆ సినిమానే నాగ్ నటించిన శివ ..రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది.. వర్మ స్టైల్ ను ఇప్పుడు దర్శకులు ఫాలో అవుతున్నారు.. వర్మ నిజంగానే గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపించారు..ఒకే కులం కావడంతో వర్మను మోసేస్తున్నాడా ప్రభాష్ అని అందరూ కామెంట్లు కూడా పెడుతున్నారు..


బాహుబలి సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న ప్రభాష్ ఇలా ఎందుకు అన్నడా అని చాలా మంది ఆలోచనలో పడ్డారు..


మరింత సమాచారం తెలుసుకోండి: