వయసు పెరిగే కొద్దీ అందం చాలా తక్కువ మందికి పెరుగుతుంది.అలా ఈ ప్రముఖ బాలివుడ్ అందాల తార అదే మనందరి గుండెల్లో తెలియకుండానే గూడు కట్టుకున్న దేవకన్య కరిష్మా కపూర్.ఇప్పుడు ఆమె చేస్తున్న సంచలనం అంతా..ఇంతా..కాదు.


నాలుగు పదుల వయసులోనూ చెక్కు చెదరని అందంతో దేవ కన్యను తలపించేలా ఉంది.బాలీవుడ్ నటి కరిష్మా కపూర్. 1990, 2000లలో ఆమె అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే కథానాయికగా పేరు ఉన్న ఆర్టిస్ట్. ఆ తర్వాత పెళ్లై పిల్లలు పుట్టడంతో పూర్తిగా సినిమాలను పక్కన పెట్టింది. సినిమాలు చేయకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఆమెకున్న క్రేజ్ అస్సలు తగ్గ లేదు. ఫైన్ వైన్ లాగా ఆమె వయసు పెరిగే కొద్దీ అందం కూడా పిచ్చ రేంజ్ లో పెరగడం ఒక విశేషం.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కరిష్మా ఇప్పుడు తన ఫొటోలతో కుర్రకారును తాజాగా కరిష్మా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్ చేసింది. బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో ఆ అనుభూతిని అనుభవిస్తూ పెట్టిన ఫొటో అదిరిపోయింది. కరిష్మాను అలా చూసేటప్పటికీ అందరికి మతి పొయ్యి మొగ్గలు వేసుకోవడం స్టార్ట్ చేశారు. పట.. పట.. లైక్‌లు,షేర్స్  చేసుకోవడం మొదలెట్టేశారు.ఈ ఫొటోకు మూడు లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. ఆమె 40 ఏళ్లంటే నమ్మడం కష్టమైన నమ్మకతప్పదు అనే రేంజ్ లో నమ్మదగ్గ ఏజ్ ఆమెది. ఇప్పటికీ సినిమాల్లో తీసుకుంటే మిగతా హీరోయిన్లకు చెమటలు పోయించేంత గట్టి నటి అంటూ నెటిజన్లు చెప్పుకుంటున్నారు.


ఎక్కువగా కరిష్మా తన చెల్లి కరీనా,స్నేహితులు మలైకా అరోరాలతోనే కనిపిస్తూ ఉంటారు. వీరు ముగ్గురూ తరచూ పార్టీలకు వెళుతుంటారు. కానీ ఇంత క్రేజ్ రావడం నిజంగా ఒక లక్ అని అందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతున్నారు.వివాహం తర్వాత కూడా ఇంత ఫ్రెష్ తనాన్ని చూసి బాలీవుడ్ షాక్ అవుతుందట..



మరింత సమాచారం తెలుసుకోండి: