తెలుగు నాట మంచి పేరు తెచ్చుకున్న అమ్మడు మన శ్రీరెడ్డి. ఈమే వేసే వేషాలు గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఎప్పుడు తన నాలుకకు పదును పెట్టి ఏదొక రకంగా వార్తల్లోకి ఎక్కడం ఈమె ప్రత్యేకత. చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ఈమెను సినీ ప్రపంచం గుర్తించని కారణంతో బాగా హర్ట్ అయిన మన శ్రీరెడ్డి కాస్టింగ్  కౌచ్ పేరుతో పెద్ద దుమారం లేపి సురేష్ బాబు కొడుకు దగ్గర్నుంచి జనసేన పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ వరకు ఎవర్ని వదలకుండా అందర్నీ ఏకి పారేస్తూ తాను వార్తల్లో జనాల మదిలో చిరస్థాయిలో నిలిచిపోయింది మన శ్రీరెడ్డి. ఈ వ్యవహారాన్ని మర్చిపోతున్న సమయంలో ఈ అమ్మ మరో రకంగా వార్తల్లోకి ఎక్కింది.


ఆటైన, మాటైన ఉన్నది ఉన్నట్టుగా విప్పి చూపించడం, అర్ధనగ్న ప్రదర్శనలు, మితిమీరిన ప్రదర్శనలతో నిద్ర పట్టకుండా చేయడంలో ఈమె దిట్ట. సోషల్ మీడియాతో 6 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ని పెంచుకున్న ఈ భామ కుర్రకారుకి వెర్రెక్కించేందుకు మితిమీరిన భారీ అందాలను వలకబోస్తుంది. చూస్కున్నోళ్లకు చూస్కున్నంత అన్నట్టుగా తన భారీ ఎద సంపదను ఎరగా పరిచి అన్ లిమిటెట్ ఆరబోతకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది. ఈ మధ్య శ్రీరెడ్డి తాజాగా తన ఫేస్బుక్ పేజీలో హాట్ బాంబ్ లాంటి ఫొటోను షేర్ చేసింది. 


అద్దం ముందు వయ్యారంగా నిలబడి.. తను వేసుకున్న టీ షర్ట్‌ను పైకి లేపి ఎద సంపదను విరివిగా ఆరబోసింది. మైకంతో తేలిపోతూ నడుమ ఒంపుల్ని వయ్యారంగా ఒలకబోస్తూ సెల్ఫీ ఫొటో దిగి దాన్ని సోషల్ మీడియాలో వదిలింది. మరో ఫొటోలో ఎద బాగాన్ని కనిపించేలా ఉంచి నాలుక బయట పెట్టి రెచ్చగొడుతూ తనస్టైల్‌లో కామెంట్ పెట్టేసింది. ఇక తాను డాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన శ్రీరెడ్డి ఆ వీడియోకు రాయడానికి వీలులేని పచ్చిబూతుని కామెంట్‌గా జత చేసింది. ఈ బాగోతం చూడాలంటే ఆమె ఫేస్ బుక్ ఖాతాకు వెళ్లాల్సిందే మరి...


మరింత సమాచారం తెలుసుకోండి: