లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు రానా.. దగ్గుపాటి కుటుంబం నుండి వెంకీ తర్వాత సినీ ఇండస్ట్రీలో అడుగెట్టిన రానా ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించారు. లీడర్బతర్వాత ఏ సినిమా రానాకు మంచి ఫలితాన్ని ఇవ్వలేక పోయాయి. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో మెయిన్ రోల్ పాత్రలో కనిపించిన రానాకు సినిమా హిట్ అవ్వడంతో ప్రపంచ స్థాయి రికార్డులను కైవసం చేసుకున్నాడు..


సినిమా తర్వాత రానా రేంజు పూర్తిగా మారిపోయింది. దానితో వరుస సినిమా అవసాలు వచ్చినా కూడా కొన్ని కారణాల వల్ల సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఆ తర్వాత నెంబర్ వన్ యారి షో ద్వారా చాలా మంది సెలబ్రెటీల జీవిత రహస్యాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. దీనితో షో బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇకపోతే వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తున్నారు.


తన బాబాయి వెంకీ తో కలిసి కొన్ని యాడ్ లలు కూడా నటించారు. ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న రానాకు, ఓ నిర్మాతకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. వివరాల్లోకెళ్తే.. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే సైనికుడి ప్రేమ కథాంశంతో 1945 అనే సినిమాలో నటిస్తున్నానని రానా ప్రకటించాడు.


సినిమా రిలీజ్ కాకముందే ఈ చిత్ర పోస్టర్ రిలీజ్ చేస్తామని అన్నారు. కానీ రెమ్యునరేన్ విషయం ఇంకా తేలలేదు అంటూ నిర్మాత అన్నారు...ఆ రానా ట్వీట్ వైరల్ అవ్వగా దానికి నిర్మా వ్యాఖ్యాలు కూడా అలానే ఉన్నాయి...దానితో ఇతను ఒక మోసగాడు అని ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్ కు నిర్మాత కూడా నువ్వెంత అంటూ రీ ట్వీట్ చేసాడు.. ఈ వివాదాం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. ఎంతవరకు వెళుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: