యాంకర్స్ అంటే ఎదో అనుకోకండి.. షో హిట్ అవ్వాలన్న ఫట్ అవ్వాలన్న కూడా మొత్తం చేసేది యాంకర్స్. అందుకే హోస్టుగా ఒక యాంకర్ లేకుండా ఏ షో కూడా హిట్ అయినా జాకలు లేవు. సినిమా ఇంటర్వూస్ లో యాంకర్ చేసే సందడి వల్లనే సినిమా ఏంటో జనాలకు తెలుస్తుంది. అందుకే సినిమా పాజిటివ్ టాక్ ఒక యాంకర్ తో మొదలవుతుంది. ఇకపోతే యాంకర్స్ తో చాలా మందికి చాలా సాన్నిత్యం ఉంటుంది. సెలెబ్రెటీకి యాంకర్ కు ఫ్రెండ్ అయితే.. ఇంకా షో ఎలా హిట్ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు . 

వివరాల్లోకి వెళితే.. తాజాగా ఓ హాలీవుడ్ నటి జెన్నిఫర్ యానిస్టన్, ఫేమస్ టీవీ యాంకర్ ఎల్లెన్ దెజనరెస్‌లకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికన్ కామెడీ ఫ్రెండ్స్ వెబ్ సిరీస్ తో ఈ అమ్మడు బాగా ఫెమస్ అయింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఎకౌంట్ తెరిచారు. ఆమె పోస్ట్ చేసిన తొలి ఫొటోకు ఇన్‌స్టాగ్రామ్ క్రాష్ అయింది. ఈ సందర్భంలో టీవీ యాంకర్ ఎల్లెన్ తన ఫ్రెండ్ జెన్నిఫర్ ను ఇన్వైట్ చేసాడు.. 


అలా వాళ్ళు చాలా కాలం తర్వాత కలుసుకోవడంతో చాలా కాలం తర్వాత ఇద్దరూ లిప్ కిస్ ఇచ్చేసుకున్నారు. దాంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. లిప్ కిస్ ఇచ్చాక జెన్నిఫర్.. ‘ఎలా ఉంది? నా ముద్దును ఎంజాయ్ చేశావా? లేక భయపడ్డావా?’ అంటూ ఎల్లెన్‌ను ప్రశ్నించారు. ఇందుకు ఎల్లెన్ స్పందిస్తూ.. నా ముద్దు నీకు నచ్చిందా ఆమె అనడంతో అతను షాక్ అయ్యాడు. ఎంతైనా అబ్బాయి కదా అది వేరే విషయం.. 


పెళ్ళైన వాడు ఇలా పబ్లిక్ గా ముద్దుపెట్టువాదం అనేది వైరల్ అయింది. ఇలా ముద్దు పెట్టేసారు మీకు ఏమి అని పించలేదా అంటే.. నేను ముద్దు మాత్రమే పెట్టాను.. సెక్స్ చేయను అని ఆమె వెల్లడించింది. అలా వాళ్ళు మాట్లాడుకున్నారు. కొంచం మధ్య మధ్యలో అమ్మాయి అబ్బాయిల మధ్య ఉన్న రిలేషన్ గురించి బాగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత జెన్నిఫర్.. ఎల్లెన్‌ పెదాలు బాగున్నాయని కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది. అది విన్న ఎల్లెన్.. ‘నీ పెదాలు కూడా చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి.అమ్మాయిల్లో నచ్చేది అవే అని వారు అన్నారు. ఏది ఏమైనా కూడా ముద్దులతో మొదలైన ఈ షో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: