స్వర్గీయ నటి అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ తల్లి నోటిలోంచి ఊడిపడినట్లు చాలా అందంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అమ్మకు తగ్గ బిడ్డ అని అనిపించుకుంది. ఇకపోతే దఢక్ సినిమాతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినా ఈ అమ్మడు మొదటి సినిమాతో సక్సెస్ ని అందుకుంది. వరుస సినిమాలలో నటిస్తుంది. 

ఇక వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది. ఎంతగా సినిమా అవకాశాలు వస్తున్నాయో అంతకు మించిన అందంగా ఉండాలని ఈ బ్యూటీ చాలా కష్టపడుతుంద. ఫిట్ నెస్ పేరుతో ఎక్కువ సమయం జిమ్ లలో గడిపేస్తూ వస్తుంది. మామూలుగానే హాట్ అందాలను ఆరబోస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇంకా ఫిట్ నెస్ కోసం మరింతగా అందాలను ఆరబోస్తుంది. ఫుల్ లైకులతో కామెంట్లతో దూసుకుపోతూ ఎప్పుడు అందరి నానుతూ వస్తున్నాయి.. 


ఆ అందాలను ఫోటోలలో బందిస్తూ వస్తుంది. వాటిని చుసిన అందరు ఏమి అందం అమ్మకు  ఏమాత్రం తీసిపోలేదు అన్నట్లు కామెంట్లు అందుకుంది. సినిమాలను మించిన అందాలను బయట ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ ఫైలెట్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో కథానాయకగా నటిస్తుంది. సోషల్ మీడియాలో బాగా బిజీగా ఉంటుందని వేరేలా చెప్పనక్కర్లేదు.. 


అసలు విషయానికొస్తే.. జాన్వీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ స్నీకర్స్, బ్లాక్ స్లింగ్ బ్యాగ్‌తో పాటు బాడీ కలర్ పెన్సిల్ డ్రెస్ ధరించింది. తక్కువ మేకప్‌ వేసుకుని, కురులను లూజుగా వదలివేసింది. బాడీకి అతుక్కుపోయిన ఈ డ్రెస్ లో జాన్వీ అందాలు ఉట్టిపడేలా కనిపించడంతో కుర్రాళ్ళ కళ్ళకు హద్దులేకుండా పోయింది. వెంటనే లైకులు, షేర్స్ తో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. మీరు ఓ లుక్ వేసుకోండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: