ఈ మధ్య హీరోయిన్స్ చాలా ఫిట్ నేస్ లు అంటూ తెగ జిమ్ లలో గడుపుతున్నారు. ఖాళీ దొరికితే చాలు యోగాలని వింత ఆసనాలు వేస్తూ చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని కుర్రాళ్లకు కన్నుల పండుగ రుచి చూపిస్తున్నారు..అదేనండి అందాలను ఆరబోస్తూ హీటెక్కిస్తు వస్తున్నారు. తెలుగులో ముఖ్యంగా వినిపించే పేర్లు రకుల్ ప్రీత్ , సామ్ లు ఎప్పుడు జిమ్ చేస్తూ ఫోటోలను , వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తున్నారు..


ఆ ఫోటోలు సోషల్ మీడియా లో ఆ వీడియో లు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే..ఇప్పుడు రకుల్ రూట్ మార్చింది..ఈ అమ్మడు అన్ని ఇండస్ట్రీలలో నటించింది..అయినా కూడా ఈ అమ్మడుకి మంచి ఫలితం మాత్రం రాలేదు..బాలీవుడ్ లో అజయ్ దేవగన్  తో రొమాన్స్ చేసినా కూడా రొమాన్స్ కు మార్కులు పడ్డాయి కానీ హిట్ టాక్ మాత్రం రాలేదు..మరో సినిమాలో కూడా నటిస్తుంది..


కాగా, ఈమెకు ఫిట్నెస్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే..మొన్నటిదాకా టాలీవుడ్, కోలీవుడ్ బ్యూటీస్ తో కలిసి జిమ్ చేసినా ఈ అమ్మడు వే మార్చుకుంది.. బాలీవుడ్ భామలతో కలిసి వర్కౌట్ చేస్తుంది.తాజాగా బాలవుడ్ హాట్ స్టార్ సింగర్ సోఫీ చౌదరి కలిసి ఒళ్ళు రాసుకుంటూ మరో హాట్ ఫోజులతో జిమ్ చేసింది..వారిద్దరూ చేసిన హాట్ పోస్టర్స్ ఇప్పుడు పబ్లిక్ నోట వినపడుతున్నాయి..


ఇకపోతే ఈ అమ్మడుకి తెలుగులో సినిమా అవకాశాలు మాత్రం ఎక్కడా రాలేదని చెప్పాలి. వచ్చినా పెద్దగా గిట్టబాటుకాక పోవడంతో ఈ అమ్మడు తెలుగు సినిమాలు చేయడానికి ఇష్టపడటం లేదని అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ్లో శివ కార్తికేయన్ సరసన ఓ సినిమా చేస్తుంది.దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న ‘ఇండియన్ 2’లో ఒక పాత్ర చేస్తోంది. సినీ దర్శకులు కూడా ఈమె మాట అంటే వద్దు బాబోయి అంటున్నారు. హిట్ సినిమాలో ఈమె కనిపిస్తుందో లేదా చూడాలి...


మరింత సమాచారం తెలుసుకోండి: