జీరో సైజ్ నడుముతో అందరినీ కట్టిపడేసిన అమ్మడు ఇప్పుడు తన రూట్ మార్చుకుంది..రొమాన్స్ తో కుర్రాళ్లను రెచ్చగొట్టే ఈ అమ్మడు.. ఈసారి బాగా భయపేతుందట.. అదేనండి ఈ మధ్య ట్రెండ్ అవుతున్న హాలోవీన్ వేషధారణలతో చుక్కలు చూపిస్తోంది.. ఈ పండుగను మన దేశంలో జరుపుకొరు కానీ, మిగితా దేశాల్లో ఈ పండుగను బాగా జరుపుకుంటారు. 


పండుగ మామూలుగా క్రిస్మస్ పండుగకు నెల ముందు నుండి ఈ హాలోవీన్ సంబరాలు మొదలవుతాయి. ఈ పిచ్చి ఇల్లి బేబీ కి కూడా ఉందంటే నమ్మండి. దీనికోసం ఈ అమ్మడు అచ్చం దేయ్యంలాగ కాటుక పోసుకుంది.బ్లాక్ డ్రెస్ కూడా వేసుకుంది. ఇదంతా కేవలం ఆమె నటించిన బాలీవుడ్ ప్రమోషన్లో భాగమే అని సినీ వర్గాల్లో వినపడుతున్న మాట..


దానికి తోడు ఇల్లీ నీ చూస్తే భయమేస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు..
పాగల్ పంతి’ సినిమాలో జాన్ అబ్రహం, పుల్కిత్ సమ్రాట్, కృతి కర్బంద ప్రధాన పాత్రల్లో నటించారు. వీరికి సంబంధించిన హాలోవీన్ పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. ఇక కృతి కర్బంద పోస్టర్ చూస్తే హడలిపోవడం ఖాయం. ఇంతకీ ఈ హాలోవీన్‌ను ఎందుకు జరుపుకుంటారంటే.. చనిపోయినవారిని గుర్తుచేసుకోవడానికి. మూడు రోజుల పాటు ఈ హాలోవీన్‌ను జరుపుకుంటారు. ఈ మూడు రోజులు వెజ్ తప్ప నాన్ వెజ్ ముట్టుకోరట..


పాగల్ పంతి సినిమా విషయానికొస్తే.. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాను బుర్రపెట్టి చూడొద్దని చిత్రబృందం ముందే వార్నింగ్ ఇచ్చింది. వరుస ఫ్లాప్స్‌తో ఫీల్ అవుతున్న ఈ బ్యూటీ కి ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుందో లేదో చూడాలి.. వచ్చే నెల 22 న విడుదల కానుంది...


మరింత సమాచారం తెలుసుకోండి: