చూపులకు మేత కావాలి. అది అలాటి ఇలాంటి దాంతో నింపుకోదు, అందుకే ఫుల్ గా ఫలహారం కావాలి. దాని కోసం ఆశగా ఆకళ్ళ ఆ కళ్ళు వేటాడుతూనే ఉంటాయి. వెంటాడుతూనే ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవడం అందం తరం కాదేమో. ఎక్స్ రే కంటే దూకుడుగా దూసుకుపోయే ఆ కళ్ళు లోలోతులను సైతం కనిపెట్టి పనిపడతాయి. అయితే ఆకళ్ళకు మేత వేసేందుకు బ్యూటీలు ఎపుడూ రెడీనే.


నేల టికెట్ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన మాళవిక శర్మ ఇలాగే స్లీవ్ లెస్ బ్లాక్ టీ షర్ట్ తో ముంబై ఎయిర్ పోర్టులో కనిపిస్తే అక్కడ కెమెరాలు బంధించేశాయి. వాటిని సోషల్ మీడియాకు రిలీజ్ చేశాయి. దాంతో పిచ్చ పిచ్చగా లైకులే లైకులట. ఇక కామెంట్స్ అయితే అంతే లేదు. మాళవిక హాటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ తో కొలుస్తున్నారు. ఇంతకీ మాళవిక శర్మ గురించి చెప్పుకోవాలంటే ఆమె సోషల్ మీడియాను ఒక్కలా ఏలడంలేదు. ఎప్పటికపుడు హాట్ ఫోటోలు పెట్టి మరీ చంపుకుతింటోంది.  దాంతో అతి పెద్ద ఫ్యాన్ మెయిల్ ఆమెకు ఏర్పడింది. నేల టికెట్ మూవీ చీదేసినా కూడా ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ మాత్రం ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉంది.


మాళవిక శర్మకు కూడా కుర్ర కారుతో ఢీ కొట్టి సై అనడం అలవాటే. తన నాజూకు అందాలను రొమాంటిక్ గా బంధించి వేడి వేడిగా వడ్డిస్తూ యూత్ గుండెలు చిట్లిపోయేలా చేస్తోంది.  వాటిని చూస్తూ కుర్రకారు నరకయాతన అనుభవిస్తూంటే ఆనందించే   శాడిస్ట్ మాళవిక శర్మ అంటారంతా సరదాగా. ఇదిలా ఉండగా ఈ అందాలా ముద్దు బుమ్మ తెలుగు తెరకు తొందరలోనే మరో మూవీతో దర్శనం ఇస్తుందని టాక్ నడుస్తోంది. తెలుగులో ఒక యంగ్ హీరో పక్కన మాళవిక శర్మ కొత్త మూవీ చేస్తోందని అంటున్నారు. దానికి సంబంధించిన డీటైల్స్ తొందరలోనే చెబుతారట. మొత్తానికి మాళవిక శర్మ  సోషల్ మీడియాను ఓ వూపు వూపేస్తోంది. ఇదే క్రజ్ తో నెక్స్ట్ మూవీలో నటిస్తే దానికి జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: