సినిమాల ద్వారా బాగా హిట్ అయిన ఫెయిర్ ఎవరో చూడండి..ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథ కన్న ముఖ్యంగా హీరో  హీరయిన్లు గా చూడటానికి బాగుండాలి అలా కాకుండా ఉంటే సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి.. ఇక పోతే  సినిమాల లో హిట్ ఫెయిర్ గా టాక్ తెచ్చుకున్నా ఆ ఫెయిర్ ఎవరో చూద్దాం..


ప్రభాస్, అనుష్క:

ప్రభాస్ అనుష్క కలిసి మూడు సినిమాలు చేశారు. మిష్టర్ పెర్ఫెక్ట్., బాహుబలి, బాహుబలి2..ఈ సినిమాలు హిట్ అయ్యాయి.. అవార్డులు కూడా బాగా గెలుచుకున్నాయి.. ఇంకా ప్రపంచస్థాయి రికార్డులను కూడా సొంతం చేసుకున్నాయి.

విజయ్ దేవరకొండ, రష్మిక:

గీతగోవిందం సినిమాతో హిట్ టాక్ తో దూసుకుపోయిన ఫెయిర్ వీరిద్దరు.. రొమాన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చింది.సినిమా కూడా బాగా నచ్చడంతో సూపర్ డుపర్ హిట్ అయింది..మొన్న వచ్చిన డియర్ కమ్రెట్ సినిమా హిట్ అవ్వలేదు..

నాని, నివేతా థామస్:

జెంటిల్ మేన్ సినిమా తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది నీవేతా థామస్.. ఆ సినిమా హిట్ అయ్యింది. మళ్లీ నిన్ను కోరి సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. ఈ ఫెయిర్ కూడా బాగా హిట్ అయింది. వీరు కూడా బాగా ఫేమస్ అయ్యారు..

చైతు, సామ్:

తెలుగు ఇండస్ట్రీలో హిట్ ఫెయిర్ అంటే వీరే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అంతగా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు భార్యాభర్తలుగా కూడా బాగా ఫేమస్ అయ్యారు..హిట్ సినిమాలలో కూడా నటిస్తున్నారు. అందుకే అందరి చూపు వీరి పై పడుతుంది. సక్సెస్ పేరుకు అడ్రెస్స్ కి కేరాఫ్ కూడా వీరే. అలా చాలా మంది హిట్ పెయిర్స్..అదండీ ఇండస్ట్రీలో హిట్ ఫెయిర్స్ గా అందరి నోట్లో నానుతున్న సినిమా హిట్ పెయిర్స్ వీరే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: