హీరోలు రిచ్ అని చెప్పడానికి కొంతమంది డ్రెస్సులను కొత్తగా ట్రై చేస్తారు. మరి కొంతమంది విచిత్రంగా ఏదోకటి చేస్తారు. కొంత మంది స్టార్స్ మాత్రం రిచ్ కారివ్యాన్ లు వాడుతుంటారు. వివరాల్లోకి వెళితే..  గతంలో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుకు కు ఒక కారివ్యాన్ ఉండేది కానీ ఇప్పుడు అంతకంటే మెరుగైన వసతులు ఉండేలా కొత్త కారివ్యాన్ డిజైన్ చేయించుకున్నాడట. 


సూపర్ స్టార్ అని చెప్పాలంటే కొంచం రిచ్ లుక్ ఉండాలి. అందుకే మహేష్ బాబు ఈ విదంగా ఫ్లాన్ చేసారు. కొత్త అందరిచేత వారెవ్వా అనిపించుకోవాలని సరికొత్త హంగులతో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండేలా.. ఒకవేళ షూటింగ్ టైములో ఫ్యామిలీతో కూడా గడపాలని, వారికి కొత్త లొకేషన్ చూపించినట్లుగా ఉంటుంది అనే ఉద్యేశం తో మహేష్ ఆలోచింది ఈ కొత్త ఐటెం ను తీసుకొచ్చాడు. 


వివరాల్లోకి వెళితే..హాట్ టాపిక్ మారిన ఈ వ్యాన్  ప్రముఖ ఆటోమొబైల్ డిజైనర్ దిలీప్ ఛాబ్రియా మహేష్ అభిరుచులకు తగ్గట్టుగా కారవాన్ ను డిజైన్ చేయించి ఇచ్చారట. అవుట్ డోర్ షూట్ లకు హాజరైన సమయంలో మహేష్ విశ్రాంతి తీసుకునే ఏర్పాట్లతో పాటుగా.. షూటింగ్ సమయంలో మహేష్ కుటుంబ సభ్యులు కూడా హాయిగా గడపగలిగేలా కారివ్యాన్ డిజైన్ చేయించారట. ఇందులో అన్ని రకాల వసతులు ఉన్నాయట. 


ఇన్ని సౌకర్యాలు ఉన్న ఈ క్యారీ వ్యాన్ టాలీవుడ్ హీరోలలో ఎవ్వరికి లేదట. నిన్న మొన్నటి వరకు బన్నీ హాట్ టాపిక్ అయ్యాడు. ఈ మాటను మహేష్ కొట్టిపడేశాడు . ఎవ్వరికి లేనంత రిచ్ గా ఎవరు చూడలేనంత లక్జరిగా ఈ వ్యాన్ ఉందట. సినిమా గురించి  మాట్లాడుకోవడానికి బన్నీ ఇలా చేస్తున్నాడా అనే విషయం అర్థం కావడం లేదు. ఏది ఏమైనా కూడా మహేష్ బాబు చేసిన ఈ కొత్త ప్రయోగం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ చర్చగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: