పంజాబీ బ్యూటీ మరియు టాలీవుడ్ నటి రకుల్ ప్రీతీ సింగ్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ హాట్ లుక్ తో మతి పోగొట్టింది.  ఒక ఆంగ్ల ప్రతీక చాట్ షో లో భాగంగా రకుల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపింది. తనకు ఇప్పటి వరకు బాయ్‌ఫ్రెండ్ లేడని రకుల్ చెప్పింది. ఆమె దీనికి కారణం పేర్కొంది - "నాకు బాయ్ ఫ్రెండ్ లేడు ఎందుకంటే నేను నా పనిలో చాలా బిజీగా ఉన్నాను ప్రస్తుతానికి నేను సింగిల్." అని రకుల్ చెప్పింది నేటి తరంతో పోల్చినప్పుడు నేను కాస్త పాత ఫ్యాషన్ ని ఫాలో అవుతా అని కూడా ఆమె వెల్లడించింది.  


రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు చలనచిత్ర రంగం లో  ఉత్తమమైన నటీమణులలో ఒకరు మరియు మిగతా హీరోయిన్స్ అసూయపడే టోన్డ్ ఫిగర్, మచ్చలేని చర్మం, సన్నని నడుము మరియు అద్భుతమైన ఫిజిక్ ను కలిగి ఉన్నారు రకుల్.  దీనిని సాధించడానికి, రకుల్  రోజూ జిమ్‌లో విపరీతమైన ప్రయత్నాలు చేస్తుంది ఆమె వ్యాయామాలలో కార్డియో, పైలేట్స్, యోగా మరియు వెయిట్-ట్రైనింగ్ సెషన్‌లు ఉంటాయి. రకుల్ తో పాటు గా పాప్ సింగర్ సోఫీ తో పాటు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కనిపించారు. 


పింక్ స్పోర్ట్స్ బ్రా, బ్లాక్ జాకెట్ మరియు మల్టీకలర్ ప్యానెల్ టైట్స్ లో రకుల్ చాలా హాట్ గా కనిపించింది. మరోవైపు, స్పోర్ట్స్ బ్రా మరియు బ్లాక్ జాకెట్‌తో ఫుచ్‌సియా టైట్స్ ధరించి సోఫీ రకుల్ కి గట్టి పోటీనిస్తోంది. తాను పుట్టుక తో మంచి జీన్స్ తో పుట్టలేదని అందంగా కనిపించడానికి నిరంతరం కృషి చేయాలని ఆమె పేర్కొంది. రకుల్ చాట్ షోలో సెక్సీగా, హాట్ గా కనిపించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: