ఇండస్ట్రీలో అడుగుపెట్టే ఎవరైనా కూడా ఈ కాస్టింగ్ కోచ్ సమస్య ను ఎదుక్కోవల్సిందే.. అలాంటిది ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో మరి ఎవ్వువైంది.. సినిమాల్లో నటించాలంటే ఈ సమస్యతో ముందు పోరాడాల్సిన పని ఉంది. ఇకపోతే ఒకప్పుడు ఈ సమస్య గుట్టు చప్పుడు కాకుండా జరిగిన కూడా ఇప్పుడు మాత్రం అందరూ బయటకొస్తుంది.


అసలు విషయానికొస్తే..తాజాగా మరో నటి తాను ఎదుర్కొ్న్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి బయటపెట్టారు. హిందీలో 2000లో వచ్చిన ఫిజా సినిమాతో ఇషా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కంపెనీ’ సినిమాలోని ‘ఖల్లాస్’ అనే ఐటెం సాంగ్‌తో ఇషాకు బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఆమె చాలా సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్నారు. తన సినీ జర్నీలో కూడా చాలా చేదు అనుభావాలను ఎదుర్కొన్న అని ఆమె పేర్కొంది.


నేను ఓ సినిమాకు చేయాలనుకున్న ఆ సినిమా హీరో కి కాల్ చేయమని నిర్మాత చెప్పారు. నేను చేస్తే నన్ను ఒంటరిగా వచ్చి కలవామన్నడు. నేను ఎందుకో అనుకున్నాను కానీ అక్కడ జరిగిన దాన్ని బట్టి చేస్తే నేను రాలేను అలాంటి వాటికి అనుకున్నా దానితో ఆ సినిమా మొత్తం ఇలానే ఉంటుందని నేను కాదనుకున్నా అని ఆమె వెల్లడించింది. 


ఇకపోతే అంతేకానీ ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని చెప్పాను. సినిమాలో అవకాశాల కోసం ఇలాంటి పనులు చేయనని స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చాను. ఓ హీరోయిన్ ఇలా మాట్లాడితే హీరోలకు అస్సలు నచ్చదు. వారు తట్టుకోలేరు. దాంతో ఆ సినిమా నా చేజారిపోయింది. ఆ తర్వాత హీరోతో చనువుగా ఉన్న మరో హీరోయిన్‌కు అవకాశం వచ్చింది. అది కూడా అలానే పోయింది. అంటూ ఆమె ఎదుర్కొన్న సమస్యలను వివరించారు..ఇక ఎంత మంది బయటకొ స్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: